ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Amaravati Capital: సంచ‌ల‌న దిశ‌గా అడుగులు

Amaravati Capital: సంచ‌ల‌న దిశ‌గా అడుగులు
ADVERTISEMENT

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో విమ‌ర్శ‌కుల నోళ్ల‌కు తాళం వేసేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం సంచ‌ల‌న దిశ‌గా అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యం తీసుకుంటే.. అమ‌లు చేసేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఇది స‌హజం. యంత్రాంగంలో క‌ద‌లిక‌, నిర్ణ‌యాల తీరు వంటివి ఆధారంగా స‌ద‌రు కార్యాచ‌ర‌ణ ఉంటుంది. అయితే.. అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఐకానిక్ భ‌వ‌నాల నిర్మాణా నికి సంబంధించి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. అమ‌లులోకి వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర మంత్రి వ‌ర్గం.. అమ‌రావ‌తి నిర్మాణాల‌కు సంబంధించి నిర్ణ‌యాలు తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌తన భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. ఐకానిక్ ట‌వ‌ర్ల‌ను నిర్మించేందుకు ఆమోద ముద్ర వేసింది.

అంతే.. తెల్ల‌వారేసరికి అంటే.. బుధ‌వారానికి అధికారులు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన స‌చివాల‌యం, హైకోర్టు, ఉన్న‌తాధికారుల కార్యాల‌యాల‌కు సంబంధించిన భ‌వ‌న నిర్మాణాల‌కు క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) టెండ‌ర్ల‌ను పిలిచింది. సచివాలయానికి 4 టవర్లు, ఉన్న‌తాధికారుల(హెచ్‌వోడీ) కార్యాలయానికి ఒక టవర్ కు సంబంధించి టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. వీటిలో పాల్గొనే వారు.. సంబంధిత నిబంధ‌న‌ల‌కు లోబ‌డి వ్య‌వ‌హరించాల‌ని పేర్కొంది. ఈ రెండు టెండ‌ర్ల సీల్డ్ బిడ్ల‌ను కూడా.. వ‌చ్చే నెల 1న తెర‌వ‌నున్నారు.

ఏయే ట‌వ‌ర్‌కు ఎంతెంత ఖ‌ర్చు..

+ హెచ్‌వోడీ టవర్‌ నిర్మాణానికి రూ.1,126 కోట్లు

+ సచివాలయం 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లు.

+ సచివాలయం 3, 4 టవర్ల కోసం రూ.1,664 కోట్లు.

+ మొత్తంగా 5 టవర్ల నిర్మాణానికి రూ.4,668 కోట్లను ఖ‌ర్చు చేయ‌నున్నారు.

ఎన్నెన్ని అంత‌స్థులు?

నిర్మించ‌బోయే ఐకానిక్ ట‌వ‌ర్ల‌కు ముందుగానే అనుకున్న ప్ర‌కారం.. అంస్థుల‌ను కూడా నిర్ణ‌యించారు. దీని ప్ర‌కారం.. ఉన్న‌తాధికారులు ఉండే హెచ్‌వోడీ ట‌వ‌ర్‌ను 45 అంత‌స్థుల‌తో నిర్మిస్తారు. స‌చివాల‌యానికి సంబంధించిన 4 టవర్లను ఒక్కొక్క‌టీ 40 అంతస్థులతో నిర్మిస్తారు. వీటి నిర్మాణానికి రెండున్న‌రేళ్ల గడువు విధించారు. అత్య‌ధికంగా మ‌రో ఆరు మాసాలు పొడిగించే వెసులుబాటు ఉంది.

Tags: #Amaravati#AmaravatiCapital#AmaravatiDevelopment#AmaravatiFuture#AmaravatiTowers#AmaravatiUpdates#AndhraPradesh#AndhraPradeshCapital#APCapital#APNews#CapitalDevelopment#CBNForDevelopment#ChandrababuNaidu#CRDA#CRDAProjects#OneStateOneCapital#TeluguNews#VizagVsAmaravati
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

Next Post

Trivikram: ఈసారి పక్కా..!

Related Posts

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver
Andhra Pradesh

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం
Big Story

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou
Entertainment

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway
Andhra Pradesh

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana
Big Story

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final
Big Story

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

Next Post
Trivikram: ఈసారి పక్కా..!

Trivikram: ఈసారి పక్కా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Peddi Movie Review : ఎమోషన్స్, స్పోర్ట్స్, రామ్ చరణ్ నటన ఎలా ఉన్నాయి

Peddi Movie Review : ఎమోషన్స్, స్పోర్ట్స్, రామ్ చరణ్ నటన ఎలా ఉన్నాయి

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info