ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

AI: ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్..!

AI: ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్..!
ADVERTISEMENT

భార‌త్‌లో అక్ష‌రాస్య‌త ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. భ‌విష్య‌త్తులో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల్లో ఏఐని వినియోగిస్తున్న‌.. ఏఐ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల విష యంలో దూసుకుపోతున్న దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో నిలిచింది. ఇది ఒక‌ర‌కంగా రికార్డే అయినా.. ఇత‌ర పారిశ్రామిక రంగాల ప‌రంగా చూసుకుంటే.. మాత్రం భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజాగా స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఓ నివేదిక విడుద‌ల చేసింది. దీనిలో ప్ర‌పంచ స్థాయిలో ఏఐ ఆధారిత దేశాలు.. ఆయా దేశాల్లో జ‌రుగుతున్న మార్పుల‌ను వివ‌రించింది. ‘గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్‌`(ప్ర‌పంచ వ్యాప్తంగా ఏఐ ప్ర‌భావిత రంగాలు) అంశంపై ఈ యూనివ‌ర్సిటీ అధ్య‌య‌నం చేసింది. దీని ప్ర‌కారం.. అమెరికా తొలి స్థానంలో నిల‌వ‌గా.. చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక‌, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త్ మూడో స్థానాన్ని ద‌క్కించుకుంది.

భార‌త్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కార‌ణంగా ఏఐ విస్త‌రిస్తున్న‌ట్టు ఈ నివేదిక స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల్లో ముఖ్యంగా అభి వృద్ధి చెందుతున్న దేశాల్లో భార‌త్ 21.59 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. నిజానికి సాంకేతికంగా పురోగ‌మిస్తున్న సౌత్ కొరియా, బ్రిట‌న్‌, సింగ‌పూర్‌, జ‌పాన్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాల‌ను కూడా తోసిపుచ్చి భార‌త్ ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం అమెరికా నైపుణ్యం ఉన్న వారి కొర‌త‌ను ఎదుర్కొంటోంది. దీనికి కార‌ణం.. కొన్నాళ్లుగా ఏఐని ఎక్కువ‌గా వినియోగించుకోవ‌డ‌మే. ఇలా.. భార‌త్‌లోనూ రాబోయే రోజుల్లో వివిధ రంగాలు ప్ర‌భావిత‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి వంటి రంగాల్లో ఏఐ వినియోగం స‌రికాద‌న్న సూచ‌న‌లు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో ఏఐ శ‌ర‌ణ్య‌మేన‌ని అంటున్నారు నిపుణులు.

Tags: #AIGrowth#ArtificialIntelligence#DigitalIndia#FutureOfAI#IndiaAI#IndiaTech#NationalNews#StanfordReport#TechnologyNews#TechTrendsaiindustry
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Madhya Pradesh: 40 రోజల్లో 150 రద్దు.. ఎక్కడ.. ఎందుకంటే!

Next Post

Mexico: భారత్ కు ఒక పరీక్ష లాంటిదే..!

Related Posts

JanaSena
Andhra Pradesh

JanaSena:విభజనవాదాన్ని సహించం.. దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం: పవన్ కళ్యాణ్

Telangana
Big Story

Telangana:కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారు.. మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ వ్యవస్థలో లోపాల గుర్తింపు నుంచి ఐఐటీ వరకు – నిసర్గ అధికారి విజయం
Latest

సీబీఎస్ఈ వ్యవస్థలో లోపాల గుర్తింపు నుంచి ఐఐటీ వరకు – నిసర్గ అధికారి విజయం

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

Next Post
Mexico: భారత్ కు ఒక పరీక్ష లాంటిదే..!

Mexico: భారత్ కు ఒక పరీక్ష లాంటిదే..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

JanaSena

JanaSena:విభజనవాదాన్ని సహించం.. దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం: పవన్ కళ్యాణ్

Telangana

Telangana:కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ ఉన్నారు.. మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ వ్యవస్థలో లోపాల గుర్తింపు నుంచి ఐఐటీ వరకు – నిసర్గ అధికారి విజయం

సీబీఎస్ఈ వ్యవస్థలో లోపాల గుర్తింపు నుంచి ఐఐటీ వరకు – నిసర్గ అధికారి విజయం

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info