ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Shivaji: జగన్ పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు..వైసీపీ అభిమానులు నేతల ఆగ్రహం

Shivaji: జగన్ పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు..వైసీపీ అభిమానులు నేతల ఆగ్రహం
ADVERTISEMENT

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఇటీవల కాలంలో రాజకీయాలలో ఎంతో యాక్టివ్ అవుతున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు కొన్ని పార్టీలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే నటుడు శివాజీ కూడా బహిరంగంగానే తాను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు. అయితే గతంలో ఈయన ఆపరేషన్ గరుడ అంటూ రాజకీయాలలో సంచలనం సృష్టించారు.

ఇలా సినిమాలకు దూరమే రాజకీయాలు గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక గత కొంత కాలం పాటు సినిమాలకు రాజకీయాలకు కూడా దూరంగా ఉన్న ఈయన తిరిగి సినీ ఇండస్ట్రీపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ప్రస్తుతం పలు సినిమాలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల కోర్టు సినిమాలో విలన్ పాత్రలో నటించి మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు.

ఇలా శివాజీ తెలుగు సినిమాలలో బిజీ అవుతున్నారన్న తరుణంలో ఈయన మరోసారి రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలందరూ కూడా 11 అంటూ కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు.. ఇప్పటికే ఎంతోమంది 11 అంటూ వైసీపీ పార్టీకి ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నారు.

తాజాగా నటుడు శివాజీ సైతం ఇదే విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వాళ్లకి ఆ 11 కూడా రాకుండా ఉండాల్సింది అని నెక్స్ట్ అవి కూడా రావు సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అయ్యిపోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.తాను సహా తన ఎన్నారై ఫ్రెండ్స్ జగన్ కి ఆ 11 కూడా రావని అనుకున్నామని ఈసారి సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యిపోవాలని తాను కోరుకుంటున్నట్టుగా శివాజీ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags: #APpolitics#Jagan#Newscontroversialstatement#shivaji#TeluguNewsAndhra pradesh
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Thane Borawali Twin Tunnel : ట్విన్ టన్నెల్ ప్రాజెక్టులో ₹16.6 కోట్ల ‘మోసపూరిత’ బ్యాంక్ గ్యారెంటీలను ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు కొట్టివేసింది

Next Post

L2 Empuraan : మార్చి 27న ‘L2 ఎంపురాన్’

Related Posts

React Air Ambulance
Big Story

React Air Ambulance: ATA 2026 తెలుగు మహాసభల్లో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ ప్రపంచవ్యాప్త సేవలకు ప్రశంసలు

Ujjaini Mahankali Bonalu 2026
Big Story

Ujjaini Mahankali Bonalu 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రత్యేక పూజలు

Kavya Thapar
Entertainment

Kavya Thapar: ‘నేను రెడీ’తో మరోసారి టాలీవుడ్‌లో గ్లామర్ షో.. హవీష్‌తో రొమాన్స్ అదిరిపోయిందిగా!

Delhi Student Protest
Big Story

Delhi Student Protest: విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ప్రధాని మోదీ క్షమాపణ చెబుతారా? అభిజీత్ దిప్కే సంచలన ప్రశ్నలు

Telangana
Big Story

Telangana:శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం విదేశీ పర్యటన తర్వాతే.. అమెరికా, యూకేకు సీఎం రేవంత్ రెడ్డి

Bhogapuram International Airport
Andhra Pradesh

Bhogapuram International Airport: భోగాపురం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏపీ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Next Post
L2 Empuraan : మార్చి 27న ‘L2 ఎంపురాన్’

L2 Empuraan : మార్చి 27న ‘L2 ఎంపురాన్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

React Air Ambulance

React Air Ambulance: ATA 2026 తెలుగు మహాసభల్లో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ ప్రపంచవ్యాప్త సేవలకు ప్రశంసలు

Ujjaini Mahankali Bonalu 2026

Ujjaini Mahankali Bonalu 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రత్యేక పూజలు

Kavya Thapar

Kavya Thapar: ‘నేను రెడీ’తో మరోసారి టాలీవుడ్‌లో గ్లామర్ షో.. హవీష్‌తో రొమాన్స్ అదిరిపోయిందిగా!

Delhi Student Protest

Delhi Student Protest: విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ప్రధాని మోదీ క్షమాపణ చెబుతారా? అభిజీత్ దిప్కే సంచలన ప్రశ్నలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info