• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Business

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

డీప్‌సీక్ చైనాకు చెందిన ఒక ఏఐ-చాట్‌బాట్ యాప్. ఈ యాప్, అమెరికా మార్కెట్‌‌పై భారీ ప్రభావాన్ని చూపింది. కృత్రిమ మేథ (ఏఐ)లో అమెరికా ఆధిపత్యంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

డీప్‌సీక్ మిగతా అన్ని చాట్‌బాట్‌ల్లాగే పనిచేస్తుంది. కాస్త ఎక్కువగా చాట్ చేస్తుంటుంది.

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్ జీపీటీ, గూగుల్ రూపొందించిన జెమిని తరహాలోనే మీరు ఈ యాప్ (లేదా వెబ్‌సైట్) ఓపెన్ చేసి ఏదైనా ప్రశ్న అడిగితే, మీకు జవాబు ఇవ్వడానికి ఇది దాని అత్యుత్తమ స్థాయిలో పని చేస్తుంది.

మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి సుదీర్ఘమైన సమాధానాలను ఇస్తుంది. అందులో ఒక అభిప్రాయం లేకుండా చూసుకుంటుంది.

మీరు రాజకీయాలకు సంబంధించి ప్రశ్న(డోనల్డ్ ట్రంప్ మంచి అధ్యక్షుడా?) అడిగినా? లేదా సాఫ్ట్ డ్రింకుల (పెప్సీ, కోక్‌లలో ఏది బావుంటుంది?) గురించి ప్రశ్నించినా, ఈ అంశం ‘హైలీ సబ్జెక్టివ్’ అని మొదలుపెడుతూ ఈ చాట్‌బాట్ తన స్పందనను తెలియజేస్తుంది.

చాట్ జీపీటీ కంటే డీప్‌సీక్ మెరుగైనదా? కాదా? అని ప్రశ్నించినప్పుడు కూడా, రెండు యాప్‌లలో లాభనష్టాలను అంచనా వేసింది తప్పా ఏది మెరుగైనదనే అంశంలో తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పలేదు. చాట్‌జీపీటీ కూడా ఇలాగే చేసింది. దాదాపు ఒకేలా సమాధానం చెప్పింది.

2023 అక్టోబర్ నాటి డేటా వరకు చాట్‌బాట్‌కు శిక్షణ ఇచ్చినట్లు డీప్‌సీక్ సంస్థ చెబుతోంది. అయితే, యాప్‌లో ఈరోజు తేదీ వరకు సమాచారం అందుబాటులో ఉన్నట్లు అనిపించినప్పటికీ, వెబ్‌సైట్ వెర్షన్‌లో మాత్రం ఇంత డేటా అందుబాటులో లేదు.

ఇది చాట్ జీపీటీ తొలి వెర్షన్లకు భిన్నంగా ఏమీ లేదు. రియల్ టైమ్‌లో వెబ్‌లోకి చేరవేసిన తప్పుడు సమాచారాన్ని చాట్‌బాట్ ప్రసారం చేయకుండా ఆపడానికి చేసిన ఒక విధమైన రక్షణ ప్రయత్నం ఇది.

ఇది చాలా వేగంగా సమాధానాలు చెబుతుంది. కానీ, ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ చాట్‌బాట్‌ను వాడటానికి ఎక్కువమంది ప్రయత్నిస్తున్నందున దాని వేగం కాస్త మందగించింది.

కానీ, ఒక అంశంలో మాత్రం చాట్ జీపీటీకి దీనికి పోలిక లేదు. చైనాలో నిషేధించిన అంశాల ను ప్రశ్నించినప్పుడు డీప్‌సీక్ స్వీయ సెన్సార్‌ను పాటిస్తోంది. కొన్నిసార్లు ఇది తన సమాధానాన్ని మొదలుపెట్టి వెంటనే ఆపేస్తుంది. తర్వాత స్క్రీన్ నుంచి ఆ స్పందన మాయమైపోయి, ‘ఇంకే వేరే ఏదైనా మాట్లాడండి’ అనే టెక్ట్స్‌ కనిపిస్తుంది.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి

Next Post

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

Related Posts

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..
Business

OnePlus 13s: వన్‌ప్లస్ 13s ఫస్ట్ సేల్ ఆఫర్లు..

Miss World 2025:  విజేతగా థాయిలాండ్‌ సుందరి ఒపల్ సుచాత
Big Story

Miss World 2025: విజేతగా థాయిలాండ్‌ సుందరి ఒపల్ సుచాత

India: యాపిల్ ఐఫోన్ ఎగుమతుల్లో న్యూ రికార్డ్..!
Big Story

India: యాపిల్ ఐఫోన్ ఎగుమతుల్లో న్యూ రికార్డ్..!

UPI: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టం
Big Story

UPI: డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత పటిష్టం

Saudi Arabia: సౌదీ అరేబియాలో విప్లవాత్మక మార్పు!
Business

Saudi Arabia: సౌదీ అరేబియాలో విప్లవాత్మక మార్పు!

Google: ఫోన్‌నే కంప్యూటర్‌లా మార్చే ఫీచర్..!
Big Story

Google: ఫోన్‌నే కంప్యూటర్‌లా మార్చే ఫీచర్..!

Next Post
రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info