ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి
ADVERTISEMENT

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విజయసాయి కొన్నిరోజుల కిందట రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా నేడు ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి 2029లో జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్ష.  ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి సంచలనం సృష్టించడం తెలిసిందే. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.

“నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన ఆయన తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.

రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబఈఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరుక ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి లభించింది.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

డీప్‌సీక్ ఎలా పనిచేస్తోందో తెలుసా..?

Next Post

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

Related Posts

APPanchayatElections
Andhra Pradesh

APPanchayatElections:పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతేనా? బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

APNews
Andhra Pradesh

APNews: చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. నామినేటెడ్ పదవులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో నారా లోకేష్ దంపతుల పట్టువస్త్రాల సమర్పణ

NationalJudicialAcademy
Andhra Pradesh

NationalJudicialAcademy:విజయవాడ మధ్యవర్తిత్వ సదస్సు – సీజేఐ సమక్షంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Vetlapalem,FirecrackerExplosion
Andhra Pradesh

FirecrackerExplosion:22 మంది మృతి, కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేశ్ స్పష్టీకరణ

Next Post
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పుష్ప 2: ది రూల్‌ మూవీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TejasswiPrakash

TejasswiPrakash:ఫ్యాషన్ ఈవెంట్‌లో తేజస్వి ప్రకాష్ అందాల వర్షం

TelanganaNews

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

APPanchayatElections

APPanchayatElections:పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతేనా? బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

APNews

APNews: చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. నామినేటెడ్ పదవులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info