ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

YS Viveka Murder Case: అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు!

YS Viveka Murder Case:  అప్రూవర్‌ దస్తగిరికి భద్రత పెంపు!
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్రధాన అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి భద్రతను గణనీయంగా పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దస్తగిరికి 1+1 గన్‌మెన్‌లతో భద్రత ఉండగా.. దాన్ని ఇప్పుడు 2+2 గన్‌మెన్‌ల స్థాయికి పెంచాలని నిర్ణయించినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సాక్షులు అనుమానాస్పదంగా మరణిస్తున్న నేపథ్యంలో తనకు అదనపు భద్రత అవసరమని జిల్లా ఎస్పీకి దస్తగిరి వినతిపత్రం అందజేశారు. దస్తగిరి వినతిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు, అతని భద్రతను పెంచాలని నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం నుండి ఇద్దరు అదనపు గన్‌మెన్‌లు దస్తగిరి ఇంటి వద్ద విధుల్లో చేరారు. ఇప్పుడు మొత్తం నలుగురు గన్‌మెన్‌లు దస్తగిరికి భద్రతను అందిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్య కేసు ఆరు సంవత్సరాల తర్వాత కూడా ప్రధానాంశంగా నిలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకా హత్య కేసు ఆరు సంవత్సరాల తర్వాత కూడా ప్రధానాంశంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులు వరుసగా మిస్టీరీయస్‌గా మరణించడం గందరగోళం రేపుతోంది. ఈ కేసుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారు ఇప్పటివరకు మరణించిన వారిలో ఉన్నారు.

* కీలక సాక్షి కె. శ్రీనివాస రెడ్డి (02.09.2019) మరణించారు.

* గంగాధర్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితుల్లో (09.06.2022) మరణించారు.

* భారతీ రెడ్డి (ఫిర్యాదు చేసిన వ్యక్తి) తండ్రి డాక్టర్ ఈ.సి. గంగిరెడ్డి అనుమానాస్పదంగా మరణించారు.

ఫిర్యాదుల నమోదులో సహకరించినట్లు భావిస్తున్న జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా యువవయసులోనే అనుమానాస్పదంగా మరణించారు.

గత వారంలోనే వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న మరణించాడు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి భద్రతను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖ నిర్ణయించాయి. వివేకా కేసులో గతంలో డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి, అరెస్టయ్యాక అప్రూవర్‌గా మారాడు. ప్రస్తుతం అతడికి 1+1 భద్రత మాత్రమే ఉండగా, తాజాగా చోటుచేసుకుంటున్న అనుమానాస్పద మరణాల దృష్ట్యా పోలీస్ శాఖ అతనికి 2+2 భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీంతో అతడికి వెంటనే పెంచిన భద్రత అమల్లోకి తెచ్చారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

రన్యా రావు మొబైల్ కాంటాక్ట్స్ చూసి షాక్ అయిన పోలీసులు! స్మగ్లింగ్ బంగారం కొనుగోలు చేసిన స్టార్ హోటల్ యజమాని అరెస్ట్

Next Post

Dilruba : ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ

Related Posts

AnaswaraRajan
Entertainment

AnaswaraRajan:విభిన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను – నటి Anaswara Rajan ఆసక్తికర వ్యాఖ్యలు

CrimeNews
Crime

CrimeNews:స్నేహితుల దాడి తర్వాత యువతి ఆత్మహత్య – బర్త్‌డే పార్టీలో ఘోరం

IPL2026
Big Story

IPL2026:ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం – ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ మెరుపులు, అర్ష్‌దీప్ విజృంభణ

Telangana
Big Story

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Delimitation2026
Big Story

Delimitation2026:రాజ్యాంగ బాధ్యతా? రాజకీయ వ్యూహమా? దక్షిణాది ప్రాతినిధ్యంపై ప్రభావం పూర్తి విశ్లేషణ

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

Next Post
Dilruba  : ‘దిల్ రూబా’  మూవీ రివ్యూ

Dilruba : 'దిల్ రూబా' మూవీ రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AnaswaraRajan

AnaswaraRajan:విభిన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను – నటి Anaswara Rajan ఆసక్తికర వ్యాఖ్యలు

CrimeNews

CrimeNews:స్నేహితుల దాడి తర్వాత యువతి ఆత్మహత్య – బర్త్‌డే పార్టీలో ఘోరం

IPL2026

IPL2026:ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం – ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ మెరుపులు, అర్ష్‌దీప్ విజృంభణ

Telangana

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info