ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Gurgaon: లవర్‌తో అడ్డంగా దొరికిన భార్య..!

Gurgaon: లవర్‌తో అడ్డంగా దొరికిన భార్య..!
ADVERTISEMENT

ఈ మధ్య పెళ్లిళ్లు అవుతున్నాయి కానీ.. ఆ తర్వాత ప్రేమ వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు. కొందరైతే మరీ దారుణంగా.. పెళ్లయ్యాక కూడా పాత ప్రేమను కొనసాగిస్తూ.. అడ్డు వచ్చిన భర్తలను సైతం చంపడానికి వెనుకాడట్లేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు దారుణాలు ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు హర్యానాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో రాసలీలలు చేస్తూ భర్తకు దొరికిపోయిన భార్య.. ఏకంగా తన భర్తనే చంపేస్తామని బెదిరించింది. అసలు ఏం జరిగిందో తెలుసా?

గురుగ్రామ్‌లో ఒక క్యాబ్ డ్రైవర్‌కు తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అసలు విషయం ఏంటంటే.. ఖర్మాన్ గ్రామానికి చెందిన మౌసం అనే అతను క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల కిందట అతనికి పంజాబ్‌కు చెందిన ఒక అమ్మాయితో పరిచయం అయింది. అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ల పెళ్లిని ఇరువైపుల వాళ్లు ఒప్పుకోలేదు.

అందుకని మౌసం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లోని బసాయి ఎన్‌క్లేవ్‌లో ఉంటున్నాడు. మొదట్లో అంతా బాగానే సాగింది. కానీ కొన్నాళ్లకు మౌసం భార్యకు వాళ్ల ఊరిలోని నవీన్ అనే వ్యక్తితో మళ్లీ పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. రెండు రోజుల కిందట.. అంటే సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మౌసం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో అతని భార్య కనిపించలేదు.

దాంతో మౌసం తన భార్య ఎక్కడికి వెళ్లిందో అని వెతుక్కుంటూ టెర్రస్‌పైకి వెళ్లాడు. అక్కడ అతని భార్య నవీన్‌తో చాలా క్లోజ్‌గా ఉండటం చూశాడు. “ఇక్కడ ఏం చేస్తున్నారు?” అని అడిగాడు. అంతే నవీన్ రెచ్చిపోయాడు. తన దగ్గర ఉన్న గన్‌ తీసి మౌసం తలకు గురి పెట్టాడు. అంతేకాదు.. తుపాకీతో మౌసం తల మీద కొట్టాడు. “మా విషయంలో జోక్యం చేసుకుంటే.. మీరట్‌లోని నేవీ ఆఫీసర్‌కు పట్టిన గతే పడుతుంది. చంపి డ్రమ్‌లో పడేస్తాం” అని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. మౌసం భార్య, నవీన్ వెళ్లిపోయాక చుట్టుపక్కల వాళ్లు టెర్రస్‌పైకి వచ్చి మౌసంను కిందకు తీసుకొచ్చారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. మౌసం కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని భార్యను, నవీన్‌ను పట్టుకోవడానికి గాలిస్తున్నారు.

Tags: #CaughtInTheAct#CheatingSpouse#DomesticDispute#FamilyDrama#GurgaonAffair#GurgaonNews#LoveTriangle#MaritalInfidelity#RelationshipDrama#Scandal
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Manchu Manoj: మంచు మనోజ్ నిరసన.. ఎందుకంటే..?

Next Post

Hyderabad: బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథ..!

Related Posts

Chandrababu Naidu
Andhra Pradesh

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam
Big Story

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students
Big Story

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Mahabubabad Crime
Big Story

Mahabubabad Crime: ‘నా భర్తను ఎలాగైనా చంపు’.. ప్రియుడికి భార్య మెసేజ్? మహబూబాబాద్‌లో కలకలం

Nethanna Sevalo Scheme
Big Story

Nethanna Sevalo Scheme: చీరాలలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు – చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు

Telangana SIR 2026
Big Story

Telangana SIR 2026: తెలంగాణలో 40 లక్షల ఓట్లు కట్? ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై పూర్తి విశ్లేషణ

Next Post
Hyderabad: బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథ..!

Hyderabad: బయటకేమో ఫామ్ హౌస్ లోపలేమో వేర కథ..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Rukmini Vasanth

Rukmini Vasanth : Princess Look.. ‘Toxic’ ట్రైలర్ లాంచ్‌లో కన్నడ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్

Chandrababu Naidu

Chandrababu Naidu : ‘మీ భూమి–మీ హక్కు’తో రైతుల భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Maha Varuna Yagam

Maha Varuna Yagam: వర్షాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

NALSAR Students

NALSAR Students : సంచలన ప్రశ్న.. న్యాయం కోసం వెళ్లే చివరి గడపే ప్రశ్నార్థకమైతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info