ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

లవర్ తో భార్య పెళ్లి ఎక్కడంటే..?

లవర్ తో భార్య పెళ్లి ఎక్కడంటే..?
ADVERTISEMENT

భార్య మరొకరిని ప్రేమిస్తుంది అని తెలిస్తే… ఆమెని వదిలేస్తారు.. లేదంటే నయానో, భయానో మార్చుకుంటారు. ఇక కొందరైతే.. ఆ కారణం చూపి ఆమెను టార్చర్ చేస్తారు. మరీ కోపం వస్తే చంపేస్తారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి ఇందుకు పూర్తి విరుద్ధంగా చేశాడు. భార్య ప్రేమ గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి.. నీ సుఖమే నే కోరుకున్నా అంటూ.. దగ్గరుండి మరి ఆమెకు ప్రేమించిన వాడితో వివాహం చేశాడు. అంతేకాక పిల్లలు నా బాధ్యత.. నేను ఒంటరిగానే వాళ్లని పెంచుతాను.. నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అంటూ ఆశీర్వదించాడు.

మీకు కన్యాదానం సినిమా గుర్తుందా.. తన భార్య పెళ్లిరి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది.. తల్లిదండ్రుల బలవంతం మేరకు తనను వివాహ చేసుకుంది అని తెలుసుకున్న హీరో.. ఆమె సంతోషం కోసం.. ప్రేమించిన వాడిని వెతికి తీసుకువచ్చి.. దగ్గరుండి మరీ తన భార్యకు తానే.. ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. అప్పుడు ఈ మూవీ చూసిన వారంతా.. రియల్‌గా ఇలా అస్సలు జరగదు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కన్యాదానం సినిమా కాన్సెప్ట్‌లు సమాజంలో రిపీట్ అవుతున్నాయి. భార్య మరొకరిని ప్రేమించింది అని తెలిసి.. దగ్గరుండి మరి వారికి పెళ్లి చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు కొందరు భర్తలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సంత్ కబీర్ నగర్‌కు చెందిన బబ్లూ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన రాధికకు 2017లో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. భార్యాబిడ్డల పోషణ నిమిత్తం.. బబ్లూ వేర్వేరు ప్రాంతాలకు పని కోసం వెళ్లేవాడు. ఈ క్రమంలో రాధికకు తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది.

దీని గురించి రాధిక అత్తమామాలకు తెలియడంతో వారు తమ కొడుకు బబ్లూకు ఈ విషయం చెప్పారు. భార్య గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న బబ్లూ.. ఆమెని వదిలి వేయాలనుకోలేదు. ఆమెను మార్చుకోవాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ రాధికలో మార్పు తీసుకురాలేదు. ఇక చేసేదేం లేక.. భార్య వివాహేతర బంధం గురించి గ్రామ పెద్దలకు చెప్పాడు బబ్లూ. వారు మందలించినా రాధికలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో బబ్లూ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య రాధకను.. ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. రాధిక, ఆమె లవర్‌ను పిలిచి తన నిర్ణయం చెప్పాడు. అంతేకాక పిల్లల గురించి బాధపడవద్దని.. వారిని తాను చూసుకుంటానని తెలిపాడు. తమ ప్రేమకు భర్త అడ్డు చెప్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడే దగ్గరుండి పెళ్లి చేస్తాననడంతో రాధిక సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇక భర్త సమక్షంలో.. గ్రామంలోని ఓ ఆలయంలో ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది రాధిక. బబ్లూ దగ్గరుండి తన భార్య చేయిని.. ఆమె ప్రేమించిన వాడి చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని.. సంతోషంగా ఉండమని ఆశీర్వదించాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో సంచలనంగా మారింది.

Tags: #Bigamy#Divorce#Infidelity#LoveAndLaw#MarriageLaws#Polygamy#Relationships
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rashmika Mandanna: అత్యంత ఖరీదైన కారు కొన్న రష్మిక!

Next Post

భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

Related Posts

SouthActress
Entertainment

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics
Big Story

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy
Big Story

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy
Big Story

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

CrimeNews
Big Story

CrimeNews:విజయవాడలో డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది – ప్రియుడు డాక్టర్ అమర్ అరెస్ట్, 14 రోజులు రిమాండ్

InternationalWomensDay
Andhra Pradesh

InternationalWomensDay:అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా

Next Post
భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SouthActress

SouthActress:నారింజ రంగు చీరలో మెరిసిన అతుల్య రవి – ఈ స్టిల్స్‌లో అదిరిపోయే అందం

APPolitics

APPolitics:జగన్ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేశారా? – డోన్ సభలో సీఎం చంద్రబాబు విమర్శలు

RevanthReddy

RevanthReddy:మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని అడ్డుకోవద్దు – సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

GlobalEconomy

GlobalEconomy:శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు – అర్ధరాత్రి నుంచే అమలు, పాకిస్థాన్‌లో కూడా ఇంధన ధరల షాక్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info