ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

RTGS : వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

RTGS : వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన
ADVERTISEMENT

రియల్‌టైమ్‌ గవరెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌).. మనమిత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సా్‌పలోనే అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 9552300009కు మెసేజ్‌ చేస్తే చాలు. ఇలా ఇప్పటికే దాదాపు 350 ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కానీ వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో పూర్తి అవగాహన లేకపోవడంతో దీనిని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మధ్యవర్తులు, లంచాలు లేని వ్యవస్థను అమలు చేస్తున్నందున ఈ సేవల విధానంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆర్‌టీజీఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండో వారం నుంచి ఇంటింటికీ మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సేవలు పొందేలా అలవాటు చేయాలని ఆర్టీజీఎస్‌ భావిస్తోంది.

Tags: -#DigitalPayments#BankingTech#DigitalGovernance#InstantMoneyTransfer#SafeDigitalBanking#WhatsAppGovernance
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ఆరోగ్యకరమైన జీవనశైలి..ఆచరణాత్మక ఆరోగ్య చిట్కాలు

Next Post

Malaika Arora: చీర‌క‌ట్టులో చిల్లింగ్ అందాలు!

Related Posts

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:తిరుమల లడ్డూ వ్యవహారంపై జనసేన గర్జన: సిట్ నివేదికపై విష ప్రచారం ఆపాలి

Hyderabad
Crime

Hyderabad:పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య – హుస్సేన్‌సాగర్‌లో విషాదం

NewParties
Andhra Pradesh

NewParties:రంగంలోకి మూడు కొత్త పార్టీలు… 2029 ఎన్నికలే లక్ష్యం!

IndianDivas
Entertainment

IndianDivas:ముంబయిలో మెరిసిన స్టార్ డివాస్… గ్లామర్‌కు కొత్త అర్థం చెప్పిన సెలబ్రిటీ ఈవెంట్

kcr
Big Story

KCR:కేసీఆర్‌పై బురదజల్లడం అంటే సూర్యుడిపై ఉమ్మినట్టే – కేటీఆర్ ఫైర్

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:బ్యాలెన్స్ కుదిరింది… కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన

Next Post
Malaika Arora: చీర‌క‌ట్టులో చిల్లింగ్ అందాలు!

Malaika Arora: చీర‌క‌ట్టులో చిల్లింగ్ అందాలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PawanKalyan

PawanKalyan:తిరుమల లడ్డూ వ్యవహారంపై జనసేన గర్జన: సిట్ నివేదికపై విష ప్రచారం ఆపాలి

Hyderabad

Hyderabad:పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య – హుస్సేన్‌సాగర్‌లో విషాదం

NewParties

NewParties:రంగంలోకి మూడు కొత్త పార్టీలు… 2029 ఎన్నికలే లక్ష్యం!

IndianDivas

IndianDivas:ముంబయిలో మెరిసిన స్టార్ డివాస్… గ్లామర్‌కు కొత్త అర్థం చెప్పిన సెలబ్రిటీ ఈవెంట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info