ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Varun Tej: తల్లి కాబోతున్న వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి?

Varun Tej: తల్లి కాబోతున్న వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి?
ADVERTISEMENT

టాలీవుడ్లో ఒక సెలబ్రెటీ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. చాలామంది ఆ జంట అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్లనే అంటూ వారి ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. పెళ్లయిన కొన్ని నెలలకే గుడ్ న్యూస్ చెప్పేశారే అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ చైతూ-శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త వాస్తవం కాదన్నది లేటెస్ట్ న్యూస్. ఈ శుభ వార్త మెగా ఫ్యామిలీకి సంబంధించినది అట. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు తమ కుటుంబంలోకి కొత్త మెంబర్‌ను ఆహ్వానించడానికి సిద్ధమైందట.లావణ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అఫీషియల్ న్యూస్ బయటికి రావచ్చు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పని చేసిన సమయంలో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం మొదలై అది తర్వాత ప్రేమకు దారి తీసింది. ఈ జంట ‘అంతరిక్షం’ చిత్రంలోనూ కలిసి నటించింది. అప్పుడే ప్రేమ బలపడింది.

2023లో ఈ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు దాదాపు దూరమైనట్లే కనిపించింది. ఐతే మూడు నెలల కిందటే ఆమె ప్రధాన పాత్రలో ‘సతీ లీలావతి’ అనే సినిమా మొదలైంది. తమిళంలో ఆమె ‘తనల్’ అనే సినిమాను పూర్తి చేసేసింది. ‘సతీ లీలావతి’ సినిమా చేతిలో ఉండగానే.. లావణ్య ప్రెగ్నెంట్ అనే వార్త బయటికి వచ్చింది. బహుశా ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుండొచ్చు. షూట్ అంతా అవ్వగానే లావణ్య విశ్రాంతి తీసుకుంటుందేమో. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే హార్రర్ కామెడీలో నటిస్తున్నాడు. వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న వరుణ్‌కు తండ్రి అయ్యాక జాతకం మారుతుందేమో చూడాలి.

లావణ్య త్రిపాఠి గర్భవతి అని, త్వరలోనే మెగా ప్రిన్స్ ఫ్యామిలీలోకి బుల్లి మెగా వారసుడు రాబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. అయితే వరుణ్ తేజ్ నుంచి ఇప్పటిదాకా ఈ విషయం గురించి అధికారికంగా కన్ఫర్మేషన్ రాలేదు.
మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టిన వేళా విశేషం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం అందుకుంది. అలాగే వరుణ్ తేజ్ తండ్రి నాగబాబుకి ఎమ్మెల్సీ దక్కింది..
సినిమాల పరంగా అయితే మెగా హీరోలకు వరుసగా ఫ్లాపులు వెంటాడుతున్నాయి. చిరంజీవి ‘భోళా శంకర్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ డిజాస్టర్లుగా నిలిచాయి. వరుసగా ప్రయోగాలతో మొత్తంగా క్రేజ్ పోగొట్టుకున్న వరుణ్ తేజ్, ‘గాంఢీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ సినిమాలతో వరుస ఫ్లాపులు ఫేస్ చేశాడు… ‘మట్కా’ మూవీ జీరో షేర్ వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.. ప్రస్తుతం వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ ఇండో- కొరియన్ హర్రర్ కామెడీ మూవీ చేయబోతున్నాడు..

Tags: #LavanyaTripathi#news7telugu#VarunLav#VarunTej
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మెడికోలుతో సహా ఒకరు మృతి!

Next Post

Miss World 2025: అంతర్జాతీయ ఖ్యాతిని పెంచే విదంగా!

Related Posts

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం
Latest

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
Big Story

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

KiaraAdvani
Entertainment

KiaraAdvani:మెర్సిడెస్-బెంజ్ కార్ లాంచ్ షోలో షోస్టాపర్‌గా కియారా అద్వానీ మెరుపులు.

LiquorScam
Andhra Pradesh

LiquorScam:ఏపీ మద్యం రవాణా కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..చంచల్‌గూడ జైలుకు తరలింపు

TelanganaCM
Big Story

TelanganaCM:ఎవరు ఏడ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

PoojaHegde
Entertainment

PoojaHegde:సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పూజా హెగ్డే తాజా ఫోటోలు

Next Post
Miss World 2025: అంతర్జాతీయ ఖ్యాతిని పెంచే విదంగా!

Miss World 2025: అంతర్జాతీయ ఖ్యాతిని పెంచే విదంగా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయ చెక్‌మేట్: క్రాస్ ఓటింగ్‌తో బీజేపీ–జేడీఎస్‌కు గట్టి సందేశం

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

MaharashtraPolitics : ఉద్ధవ్ కు మరో భారీ ఎదురుదెబ్బ ..రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం!

KiaraAdvani

KiaraAdvani:మెర్సిడెస్-బెంజ్ కార్ లాంచ్ షోలో షోస్టాపర్‌గా కియారా అద్వానీ మెరుపులు.

LiquorScam

LiquorScam:ఏపీ మద్యం రవాణా కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్..చంచల్‌గూడ జైలుకు తరలింపు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info