ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Upasana :వాలెంటైన్స్ డే రోజు ఉపాసన షాకింగ్ పోస్ట్

Upasana :వాలెంటైన్స్ డే రోజు ఉపాసన షాకింగ్ పోస్ట్
ADVERTISEMENT

మెగా వారి ఇంటి కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వ్యాపారవేత్తగా, తల్లిగా, భార్యగా ఎంతో బిజీగా ఉన్నా ఉపాసన రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా ఫాలోవర్స్‌కి చేరువగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్‌గా రామ్‌ చరణ్ గురించి, వారి కూతురు ఉపాసన గురించి సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌లు చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూతురు క్లింకార ఫోటోలు షేర్‌ చేయలేదు. కానీ కూతురు గురించి ఎన్నో విషయాలను మాత్రం పంచుకుంటూ ఉంటుంది. ఇక రామ్‌ చరణ్ గొప్పతనం గురించి.. తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి సోషల్‌ మీడియా ద్వారా అభిప్రాయాలు పంచుకునే ఉపాసన తాజాగా చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

నేడు వాలంటైన్స్ డే అనే విషయం తెల్సిందే. ఈ ప్రత్యేక రోజును సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరు. సినిమాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఇచ్చే వరకు ఓకే కానీ, ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం లేదంటే తమ వారి గురించి ప్రత్యేకంగా పోస్ట్‌లు చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఉపాస మాత్రం ఈ ప్రత్యేక రోజున ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో ఈమె ఏ పోస్ట్‌ చేసినా వైరల్‌ అవుతుంది. అయితే ఈసారి ఉపాసన చేసిన సరదా పోస్ట్‌ అంతకు మించి అన్నట్లుగా జనాలకు రీచ్ అయింది. ఉపాసన భలే సెన్సాఫ్‌ హ్యూమర్‌ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంతకు ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఏం షేర్ చేశారు అంటే… వాలంటైన్స్ డే అనేది 22 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి సంబంధించినది. అమ్మాయిలు అంతకు మించి ఎక్కువ వయసు ఉన్న వారు ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడక పోవడం మంచిది. ఆ వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వారు మీరు అయితే… ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్‌ ఉమెన్స్ డే కోసం ఎదురు చూడండి అంటూ సున్నితంగా ఒక మంచి మెసేజ్‌ను, సరదాగా పోస్ట్‌ ద్వారా ఉపాసన తెలియజేశారు. ఆ వయసు వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఉపాసన తన పోస్ట్‌ ద్వారా చెప్పకనే చెప్పారు.

ఉపాసన ఇలాంటి చమత్కారపు పోస్ట్‌లను చాలా అరుదుగా వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె నుంచి ఈ పోస్ట్‌ రావడం ఆశ్చర్యంగా ఉందని, తప్పకుండా ఆమె మాట విని 22 ఏళ్లు మించిన వారు వాలంటైన్స్ డే కోసం కాకుండా ఉమెన్స్ డే కోసం వెయిట్‌ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ కి ఈ రోజు ఉపాసన ఏమైనా వాలంటైన్స్ డే గిఫ్ట్‌ ఇచ్చి ఉంటుందా అని ఎదురు చూస్తున్న వారికి ఉపాసన పోస్ట్‌ కచ్చితంగా షాకింగ్‌ అనడంలో సందేహం లేదు.

రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడం కోసం బుచ్చిబాబు, చరణ్ చాలా స్పీడ్‌గా మేకింగ్‌ పనులు జరుపుతున్నారు. మరో వైపు రెహమాన్‌ నుంచి రెండు మూడు పాటలను అప్పుడే బుచ్చిబాబు తీసుకున్నాడని తెలుస్తోంది. దసరా లేదా దీపావళికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. అది సాధ్యం కాకుంటే డిసెంబర్‌లో అయినా సినిమా విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందే:సిఎం చంద్రబాబు

Next Post

 PM MODI :మేక్ అమెరికా గ్రేట్ అగైన్..మేక్ ఇండియా గ్రేట్ అగైన్

Related Posts

TelanganaAssembly
Big Story

TelanganaAssembly:తాతా మధుపై చర్యలకు రంగం సిద్ధమా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

Chandrababu Water Man
Andhra Pradesh

Chandrababu Water Man: జలవనరుల అభివృద్ధిలో చంద్రబాబు కొత్త అధ్యాయం

AP Development
Andhra Pradesh

AP Development: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు? ఏపీ భవిష్యత్తుపై కీలక చర్చ

KCR BRSLP Meeting
Big Story

KCR BRSLP Meeting: వంద శాతం అధికారంలోకి వస్తున్నాం”.. కేసీఆర్ ధీమా.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Telangana
Big Story

Telangana : కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ హబ్ పనుల పరిశీలన

AP Local Body Elections
Andhra Pradesh

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల

Next Post
 PM MODI :మేక్ అమెరికా గ్రేట్ అగైన్..మేక్ ఇండియా గ్రేట్ అగైన్

 PM MODI :మేక్ అమెరికా గ్రేట్ అగైన్..మేక్ ఇండియా గ్రేట్ అగైన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Navya Naveli Nanda

Navya Naveli Nanda: బాలీవుడ్‌కు దూరంగా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు!

TelanganaAssembly

TelanganaAssembly:తాతా మధుపై చర్యలకు రంగం సిద్ధమా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

Chandrababu Water Man

Chandrababu Water Man: జలవనరుల అభివృద్ధిలో చంద్రబాబు కొత్త అధ్యాయం

Aishwarya Lekshmi

Aishwarya Lekshmi: ‘SYG’ పోస్టర్‌తో సందడి.. వరుస ఆసక్తికర విషయాలతో వార్తల్లో ఐశ్వర్య లక్ష్మి!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info