ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

TTD Ghee Issue: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం

TTD Ghee Issue: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం
ADVERTISEMENT

తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసులో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. ఈ సిట్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. ఈ కేసులో ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌ (45), పోమిల్‌ జైన్‌ (47), తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా (47), తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్‌ (69) అరెస్టయ్యారు.

కల్తీ జరిగిన కాలంలో విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌ వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. నలుగురినీ ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్సులో ఉన్న సిట్‌ కార్యాలయానికి తరలించారు. రాత్రి 8.20 గంటల సమయంలో రిమాండ్‌ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురినీ భారీ భద్రత నడుమ రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9.10 గంటలకు 2వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ నివాసానికి తీసుకెళ్లారు.

కేసు విచారణాధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్టును పరిశీలించిన న్యాయాధికారి, నలుగురికీ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం వారిని తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు.

వైఎస్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. 2024 జూన్ 16న తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా… నెయ్యి నాణ్యత బాగాలేదని వాళ్లు చెప్పారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

మరోవైపు, జూన్, జులైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి‌ కల్తీ జరగలేదని చెన్నైకి చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది. తిరుమలలో ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి వాడతారు. అయితే గతంలో వనస్పతి మాత్రమే కలిసి కల్తీ అయిందని చెప్పిన ఈవో శ్యామల రావు, నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసిందని ప్రకటించారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Next Post

Ari :ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘అరి’

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:ఏపీ అసెంబ్లీలో 28న అమరావతి తీర్మానం: కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం

APIrrigation
Andhra Pradesh

APIrrigation:పోలవరం పనులకు వేగం – కేంద్ర జలశక్తి కార్యదర్శితో మంత్రి నిమ్మల భేటీ, కీలక అంశాలపై వినతులు

FCRA
Andhra Pradesh

FCRA:ఆర్డీటీకి కేంద్ర అనుమతి – చంద్రబాబు కృషికి ఫలితం, లోకేశ్‌తో కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

BrandCBN
Andhra Pradesh

BrandCBN:విశాఖలో ఏఎంఎన్ఎస్ ఇండియా మెగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన | సీఎం చంద్రబాబు విజన్‌తో పారిశ్రామిక విప్లవం

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”
Andhra Pradesh

“భవిష్యత్‌కు బాటలు వేస్తున్న నిర్ణయాలు – ISB వేదికగా చంద్రబాబు విజన్”

NaraDevaansh
Andhra Pradesh

NaraDevaansh:తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబ దర్శనం – దేవాన్ష్ జన్మదినం సందర్భంగా అన్నదానం, భక్తి, వినయం ఆకట్టుకున్న సందర్భం

Next Post
Ari :ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘అరి’

Ari :ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'అరి’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KiaraAdvani

KiaraAdvani,:రెడ్ కార్పెట్‌పై మెరిసిన కియారా అద్వానీ – ఫ్యాన్స్ ఫిదా

Amaravati

Amaravati:ఏపీ అసెంబ్లీలో 28న అమరావతి తీర్మానం: కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం

BusAccident

BusAccident:ఏపీలో ట్రావెల్స్ బస్సు దగ్ధం: 15 మంది సజీవదహనం, మరణాల సంఖ్య పెరిగే అవకాశం

TelanganaAssembly

TelanganaAssembly:ఇందిరమ్మ పేరుపై అసెంబ్లీలో రచ్చ: మంత్రులు vs బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info