ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Chandra Babu: ఒక గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం!

Chandra Babu: ఒక గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం!
ADVERTISEMENT

ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున పి4 కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే . అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం అంటూ మాట్లాడారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కల్యాణ్‌తో కలిసి ఇవాళ ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమం కోసం మొత్తం 600 మంది మార్గదర్శకులు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పదివేల బంగారు కుటుంబాలు వచ్చాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు బాగుపడాలని ఆకాంక్షించారు.

వచ్చే నాలుగు సంవత్సరాలలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తాము అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ పీ 4ద్వారా లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇలా పవన్ గురించి పవన్ తనకు మద్దతు తెలపడం గురించి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికలలో భాగంగా చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలు 164 స్థానాలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు.

Tags: #ChandrababuNaidu#JanaSenani#Pawanism#pawankalyan#PowerStar#PSPK#Tdp#TeluguDesam#TeluguPoliticsCbnJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

స్వల్పకాల ఒత్తిడి పనిపై శ్రద్ధను పెంచుతుందా..?

Next Post

SSMB29 : స‌హ‌జంగానే ఒత్తిడి..!

Related Posts

RakulPreetSingh
Entertainment

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism
Big Story

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana
Big Story

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

APDevelopment
Andhra Pradesh

APDevelopment:ఏపీకి పెట్టుబడుల వరదపై మంత్రి నారా లోకేష్

TejasswiPrakash
Entertainment

TejasswiPrakash:ఫ్యాషన్ ఈవెంట్‌లో తేజస్వి ప్రకాష్ అందాల వర్షం

TelanganaNews
Big Story

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

Next Post
SSMB29 : స‌హ‌జంగానే ఒత్తిడి..!

SSMB29 : స‌హ‌జంగానే ఒత్తిడి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RakulPreetSingh

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

APDevelopment

APDevelopment:ఏపీకి పెట్టుబడుల వరదపై మంత్రి నారా లోకేష్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info