ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

Hyderabad : హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!
ADVERTISEMENT

హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రైవేట్‌ కరాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే చంద్రశేఖర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని చంపి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కొన్ని నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుంగిపోయిన చంద్రశేఖర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోడానికి భార్యను ఒప్పించి పిల్లలకు విషం ఇచ్చి చంపేసి భార్యతో కలిసి ప్రాణాలు విడిచాడు.

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కె.చంద్రశేఖర్రెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. భార్య కవిత(35), పిల్లలు శ్రీతా(15), విశ్వంత్(10)లతో కలిసి హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. కవిత గృహిణి కాగా కుమార్తె శ్రీతా తొమ్మిదో తరగతి, కుమారుడు విశ్వంత్ ఐదో తరగతి చదువుతున్నారు. ఏడాాదిగా హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. మరో దారి లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాసి పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చంద్రశేఖర్‌ రెడ్డి కొంతకాలం ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఆర్నెల్ల క్రితం మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో వీరి కుటుంబంఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సోమవారం కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషం ఇచ్చి, కుమార్తె శ్రీతరెడ్డి ఉరేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత భార్య కవితతో కలిసి చంద్రశేఖర్రెడ్డి ఉరి వేసుకున్నారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చంద్రశేఖర్‌ రెడ్డి సూసైడ్‌ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కాదని పేర్కొన్నారు. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశారు. ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించాలని, కెరీర్‌లో, శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా విషాదకర ఘటనలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోగా.. తమిళనాడులోనూ అంతే విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో మరో కుటుంబం తన జీవితాన్ని కోల్పోయింది. అధికార యంత్రాంగం, పోలీస్ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

ఇటువంటి ఘటనలు సమాజంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక స్థిరత్వానికి, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరింత అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: #FamilySuicide#HabsigudaTragedy#ShockingIncident#SuicideCase#TragicNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Amaravati:మూడేళ్ల‌లో రాజ‌ధాని నిర్మాణం పూర్తి : మంత్రి నారాయణ

Next Post

Hyderabad : ప్రేమ కోసం యువతి ఆత్మహత్య!

Related Posts

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?
Latest

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి
Andhra Pradesh

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

PriyankaJawalkar
Entertainment

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

TelanganaDGP
Big Story

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

APCabinet
Andhra Pradesh

APCabinet:అమరావతి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ – చంద్రబాబు దిశానిర్దేశంతో రాష్ట్రానికి కొత్త ఊపు

Telangana
Big Story

Telangana:సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో సమయానికి నాణ్యమైన సామగ్రి – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు

Next Post
Hyderabad : ప్రేమ కోసం యువతి ఆత్మహత్య!

Hyderabad : ప్రేమ కోసం యువతి ఆత్మహత్య!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

Mumbai: ముంబైలో గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ.. పుచ్చకాయా? లేక విషప్రయోగమా?

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

NEET2026:నీట్ యూజీ-2026 పరీక్షలు సమయానికి, అంతరాయాలు లేకుండా నిర్వహించాలి – వి. నరేంద్రబాబు విజ్ఞప్తి

PriyankaJawalkar

PriyankaJawalkar:గ్లామర్‌తో మంత్ర ముగ్ధుల్ని చేసిన ప్రియాంక జవాల్కర్ తాజా లుక్

TelanganaDGP

TelanganaDGP:తెలంగాణ కొత్త డీజీపీ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారం – పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులకు నాంది

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info