ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు
ADVERTISEMENT

భద్రాచలం (Bhadrachalam)లో కుప్పకూలిన భవనం (Building Collapse) వద్ద సహాయక చర్యలు (Rescue Operations) కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి బయటకు తీసిన మేస్త్రీ కామేష్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మరో మేస్త్రీ ఉపేందర్‌ను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది ఉన్నారనేదనిపై స్పష్టత లేదు. అయితే యజమానులు ఇద్దరు కూలీలే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు నలుగురు కూలీలు ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇద్దరు మేస్త్రీ లు నలుగురు కూలీలు ఉన్నారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా భద్రాచలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఆరు అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది.. ఇద్దరు తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే పలువురు కూలీలు కూడా ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం భద్రాద్రి రామయ్య ఆలయానికి కూతవేటు దూరంలో (సూపర్‌ బజార్‌ సెంటర్‌లో) ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీపతి నేషనల్‌ సేవా ట్రస్టుకు చెందిన శ్రీ విజయ కనకదుర్గ భవానీ దేవస్థానం భద్రాద్రి భవానీ పేరుతో అక్కడ భవన (గుడి) నిర్మాణం చేపట్టింది. సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించిన పాత ఇంటిపైనే సామర్థ్యానికి (జీ+1కు అనుమతి) మించి జీ+5 నిర్మాణం చేపట్టడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం పేక మేడలా కూలి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో స్థానిక జగదీశ్‌కాలనీకి చెందిన మేస్త్రీ పడిచాల ఉపేందర్‌రావు, లంబాడీ కాలనీకి చెందిన మేస్త్రీ కామేశ్‌ ఉన్నట్లు వారి కుటుంబీకుల ద్వారా తెలిసింది.

ప్రమాద విషయం తెలిసి ఇద్దరి కుటుంబీకులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. అయితే మేస్త్రీలకు సాయంగా కూలీలు కూడా అక్కడ ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం ఘటనపై స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఆర్డీవో దామోదర్‌రావు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌ తదితరులు హుటాహుటిన చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ బృందాన్ని రప్పించారు. సింగరేణి కార్మికులు సారపాక ఐటీసీ నుంచి తెప్పించిన యంత్రాలతో శిథిలాలు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిక్కుకుపోయిన మేస్త్రీ కామేష్ తనను కాపాడాలంటూ అరుస్తున్నట్లు సహాయక సిబ్బంది గుర్తించారు. అతడున్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ స్లాబ్‌కు రంధ్రం చేసి ఆక్సిజన్‌, నీరు అందిస్తున్నారు. కలెక్టర్‌ జితేశ్‌తో పాటు అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న దానిపై అధికారులు స్పష్టతనివ్వలేదు. ఇటు భవన యజమాని శ్రీపతి దంపతులు పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.

Tags: #BhadrachalamTragedy#BuildingCollapse#DisasterAlert#PrayForBhadrachalam#RescueOperations#TelanganaAccident#TelanganaNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

లవర్ తో భార్య పెళ్లి ఎక్కడంటే..?

Next Post

Ram Charan : అదిరిన ‘పెద్ది’

Related Posts

#AndhraPradesh, #ChandrababuNaidu, #MedicalColleges, #PPPProjects, #HealthPolicy, #Sanjeevani, #PublicHealth, #PreventiveCare, #Amaravati, #MedTech, #MedicalTourism, #HealthcareIndia
Andhra Pradesh

AndhraPradesh:ఏపీలో మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్: పీపీపీ ప్రాజెక్టులు, సంజీవని సేవల విస్తరణపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

NepalPolitics
Big Story

NepalPolitics:నేపాల్ రాజకీయాల్లో మార్పు మిథ్‌కు పరీక్ష: బాలేంద్ర షా నిర్ణయాలు, యువత నిరసనలు

HoneyTrap
Big Story

HoneyTrap:అనంతపురంలో హనీ ట్రాప్ గ్యాంగ్ కలకలం – ‘లేడీ డాన్’ రంగమ్మ అరాచకాలు బట్టబయలు

#Telangana, #RevanthReddy, #Investments, #MOU, #Davos, #TelanganaRising, #BharatFutureCity, #ITGrowth, #IndustrialDevelopment, #DataCenters, #JICA, #Hyderabad, #StartupIndia, #EconomicGrowth
Big Story

RevanthReddy:తెలంగాణలో పెట్టుబడులకు వేగం: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

RukminiVasanth
Entertainment

RukminiVasanth:రుక్మిణి వసంత్ గోల్డ్ ఫోటోషూట్ వైరల్ | బంగారు కాంతిలో మెరిసిన టైమ్‌లెస్ బ్యూటీ

#TSRTC, #TelanganaRTC, #KCR, #RTCStrike, #TelanganaPolitics, #RTCEmployees, #UnionElections, #RTCMerger, #BreakingNews, #HyderabadNews, #PoliticalNews, #IndiaNews, #CongressGovernment, #WorkersRights, #PublicTransport, #NewsUpdate, #TrendingNews, #TelanganaNews
Big Story

TelanganaRTC:తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ పాత వ్యాఖ్యలు వైరల్ | యూనియన్ ఎన్నికలు, విలీనంపై మళ్లీ చర్చ

Next Post
Ram Charan : అదిరిన ‘పెద్ది’

Ram Charan : అదిరిన ‘పెద్ది’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#AndhraPradesh, #ChandrababuNaidu, #MedicalColleges, #PPPProjects, #HealthPolicy, #Sanjeevani, #PublicHealth, #PreventiveCare, #Amaravati, #MedTech, #MedicalTourism, #HealthcareIndia

AndhraPradesh:ఏపీలో మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్: పీపీపీ ప్రాజెక్టులు, సంజీవని సేవల విస్తరణపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

NepalPolitics

NepalPolitics:నేపాల్ రాజకీయాల్లో మార్పు మిథ్‌కు పరీక్ష: బాలేంద్ర షా నిర్ణయాలు, యువత నిరసనలు

HoneyTrap

HoneyTrap:అనంతపురంలో హనీ ట్రాప్ గ్యాంగ్ కలకలం – ‘లేడీ డాన్’ రంగమ్మ అరాచకాలు బట్టబయలు

#Telangana, #RevanthReddy, #Investments, #MOU, #Davos, #TelanganaRising, #BharatFutureCity, #ITGrowth, #IndustrialDevelopment, #DataCenters, #JICA, #Hyderabad, #StartupIndia, #EconomicGrowth

RevanthReddy:తెలంగాణలో పెట్టుబడులకు వేగం: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info