ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడంటే?

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రూ.25 కోట్ల ఆభరణాలు చోరీ.. ఎక్కడంటే?
ADVERTISEMENT

బిహార్‌లో సినీఫక్కీలో బంగారు నగల చోరీ జరిగింది. ఎనిమిది మంది సాయుధులు భోజ్​పుర్​ జిల్లా ఆరా పట్టణంలోని తనిష్క్ బంగారు నగల షోరూంలోకి ప్రవేశించి సిబ్బందిపై తుపాకీ గురిపెట్టి రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు షోరూమ్‌ను తెరవగా ఎనిమిది మంది దుండగులు తుపాకులతో లోనికి ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకొని షోరూంను మూసివేశారు. అనంతరం తమ వద్దనున్న ఆయుధాలతో షోరూం సిబ్బందిని దుండగులు బెదిరించారు. షోరూం సిబ్బంది మెుత్తాన్ని ఒక చోట ఉంచి అల్మరాలు, పెట్టెల్లో ఉన్న నగలను మెుత్తం దోచుకున్నారు. ఈ సమయంలో షోరూం సిబ్బంది ఒకరు రాగా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

దుండగులు నగలతో ఉడాయించగానే షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఖాకీలు వారిని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు రూ.25 కోట్ల విలువైన బంగారం ఆభరణాలు చోరికి గురయ్యాయని షోరూం మేనేజర్ తెలిపారు. దుండగులు ఎత్తుకెళ్లిన వాటిలో గోల్డ్‌ చైన్లు, నెక్‌లెస్‌లు, వజ్రాభరణలు ఉన్నాయని చెప్పారు. నిందితులు తుపాకులతో కొట్టడం వల్ల తమ సిబ్బంది ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. దొంగతనానికి 8 నుంచి 9 మంది వచ్చారని చెప్పిన ఆయన వారిలో కొంత మంది తమ సిబ్బంది వద్ద ఉండగా మరికొందరు నగలను లూటీ చేశారని చెప్పారు. దోపిడీ జరిగిన సమయంలో షోరూంలో 25 మంది సిబ్బంది ఉన్నారని మేనేజర్ తెలిపారు.దోపిడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Tags: #LineBazar#Purnia#Tanishq#Tata
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rohit Sharma : ఫుల్ జోష్‌లో హిట్‌మ్యాన్

Next Post

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

Related Posts

WPL2026
Big Story

WPL2026:ఫైనల్‌లో ఢిల్లీపై ఘన విజయం – టైటిల్ సాధించిన ఆర్సీబీ బెంగళూరు మహిళల జట్టు

SupremeCourt
Big Story

SupremeCourt:ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో విచారణ – స్పీకర్ నిర్ణయంపై సవాల్, తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ వివాదం: దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు, క్షమాపణలు చెప్పాల్సింది వైసీపీనే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

APNews
Crime

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

ThimmammaMarrimanu
Andhra Pradesh

ThimmammaMarrimanu:660 ఏళ్ల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమానులో మూడు రోజుల ఉత్సవాలు

CMRevanthReddy
Big Story

CMRevanthReddy:కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు

Next Post
2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం… మంత్రి నిమ్మల రామానాయుడు

2027 డిసెంబర్ నాటికిపోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం... మంత్రి నిమ్మల రామానాయుడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

WPL2026

WPL2026:ఫైనల్‌లో ఢిల్లీపై ఘన విజయం – టైటిల్ సాధించిన ఆర్సీబీ బెంగళూరు మహిళల జట్టు

SupremeCourt

SupremeCourt:ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో విచారణ – స్పీకర్ నిర్ణయంపై సవాల్, తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ వివాదం: దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు, క్షమాపణలు చెప్పాల్సింది వైసీపీనే – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

APNews

APNews:విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం – ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలి ఎనస్థీషియా పీజీ వైద్య విద్యార్థిని దీపిక మృతి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info