ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Tania Chatterjee: మరీ ఇంతగానా..!!

Tania Chatterjee: మరీ ఇంతగానా..!!
ADVERTISEMENT

సోష‌ల్ మీడియా యుగంలో ముక్కు ముఖం తెలియ‌ని వాళ్లు కూడా ఎంతో పాపుల‌రైపోతున్నారు. మోడ‌లింగ్ నుంచి న‌ట‌నా రంగంలోకి అడుగు పెట్టాల‌నే కుతూహాలంతో చాలా మంది వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. అలాంటి భామ‌ల్లో ఒక‌రు తానియా ఛ‌ట‌ర్జీ. ఈ మోడ‌ల్ చాలా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో, అలాగే కొన్ని వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది.22 డిసెంబర్ 1994న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఒక బ్రాహ్మ‌ణ కుటుంబంలో జన్మించిన తానియా సోష‌ల్ మీడియా క్వీన్ గా మాత్ర‌మే అంద‌రికీ గుర్తుంది. ఈ భామ వేడెక్కించే ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ నిరంత‌రం డిబేట‌బుల్‌గా మారుతోంది.

తానియా ఆరంభం హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేసింది. అటుపై ఉల్లులో వెబ్ సిరీస్ ‘గాంధీ బాత్’లో తన పాత్ర తో పాపుల‌రైంది. అప్పటి నుండి భారతీయ వినోద పరిశ్రమలో కెరీర్ బండిని న‌డిపించేస్తోంది. తానియాకు మోడ‌లింగ్, న‌ట‌న‌లోకి వెళ్లేందుకు కుటుంబం నుంచి కావాల్సినంత స‌పోర్ట్ ఉంది. గాంధీ బాత్ త‌ర్వాత ‘5 స్టార్ పతి మేరా’ ఎపిసోడ్‌లో చందానిగా త‌నదైన‌ నటనతో మెప్పించింది. ఈ పాత్ర డిజిటల్ వినోద ప్రపంచంలో తానియాకు నాంది ప‌లికింది. త‌ర్వాత ఉల్లూ ‘కసక్’ ,’టిట్లియాన్’ సహా ప‌లు వెబ్ సిరీస్‌లలో నటించింది. అమీ జే కే తోమర్ (2017) .. భోబిష్యోటర్ భూత్ (2019) వంటి చిత్రాలలో కూడా నటించింది.

అదంతా అటుంచితే తానియా ఇన్ స్టా రీల్స్ చూసిన వారంతా షాక్ కి గుర‌వుతున్నారు. ఈ బ్యూటీ బాతింగ్ స‌న్నివేశాలు… ఓపెన్ టాప్ దృశ్యాలు స‌హా ప్ర‌తిదీ ఎంతో అస‌భ్యక‌రంగా, టూమ‌చ్ గా క‌నిపిస్తున్నాయని విమ‌ర్శిస్తున్నారు. సోష‌ల్ మీడియా యాక్ట్ తో డీగ్రేడ్ న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా సోష‌ల్ మీడియా రెవెన్యూ కోసం తానియా ఆడుతున్న నాట‌కం అంటూ అంద‌రూ కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ‌కు న‌టిగా ఎదిగేందుకు ఛాన్స్ లేదు. అందుకే సంపాద‌న కోసం ఇలా తెగిస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. సెన్సేష‌న్ కోసం ఇంత‌గా తెగించాలా? అని కూడా నెటిజ‌నులు ఫైర‌వుతున్నారు.

https://www.instagram.com/reel/DHvVFhfBN2J/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Tags: #ALTBalaji#BoldWebSeries#ControversialPosts#DigitalDrama#GandiiBaat#IndianWebSeries#InfluencerLife#SocialMediaQueen#TanyaChatterjee#TanyaChatterjeeFans#TanyaCQueen#TanyaOnInsta#TanyaOnScreen#TanyaVibes#ViralPosts#WebSeries
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు!

Next Post

KiaEngineScam:”900″కియా ఇంజన్లు మాయ… చెరుకు మిషన్‌గా ముగిసిన సెగ”

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Chennai Love Story Review
Entertainment

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Next Post
KiaEngineScam:”900″కియా ఇంజన్లు మాయ… చెరుకు మిషన్‌గా ముగిసిన సెగ”

KiaEngineScam:"900"కియా ఇంజన్లు మాయ… చెరుకు మిషన్‌గా ముగిసిన సెగ"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info