AP Politics: క్యూకట్టేలా..!
ప్రతిపక్ష వైసీపీ రెక్కలూడిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. అవకాశమిస్తే క్యూకట్టేలా ఉన్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది. ఇటీవల అమరావతిపై ...
Read moreDetailsప్రతిపక్ష వైసీపీ రెక్కలూడిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. అవకాశమిస్తే క్యూకట్టేలా ఉన్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది. ఇటీవల అమరావతిపై ...
Read moreDetailsఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో సంచలనంగా ఉంటాయి. ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ...
Read moreDetailsఏపీలో వైఎస్సార్‌సీపికి ఎదురుగాలి దెబ్బలు తగులుతున్నాయి.. 2024 ఎన్నికల తర్వాత పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ...
Read moreDetailsగుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానిస్టేబుల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురి యువకులను తెనాలి పోలీసులు ...
Read moreDetailsవిపక్షం వైసీపీలో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. పార్టీ అధికారంలో ఉండగా, ప్రభుత్వ సలహాదారు పదవిలో చక్రం తిప్పిన సజ్జల ...
Read moreDetailsఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసు కొంటోంది. మూడు పార్టీలు తమ భవిష్యత్ కోసం కొత్త వ్యూహాలను అమలు ...
Read moreDetailsచేతిలో అధికారం ఉన్నప్పుడుం ఏం చేయాలో.. మరేం చేయకూడదన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం చెప్పేసింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొనన్న సవాళ్లు.. ప్రతికూలతల్ని జగన్ ...
Read moreDetails2024 ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి అనుకూల ఫలితాలు సాధించడం ఒకింత సంచలనం అయింది. వైఎస్ జగన్ హవా తగ్గిందని చెప్పడానికి ఇంతకు మించిన ప్రూఫ్ అవసరం ...
Read moreDetailsవిజయసాయిరెడ్డి చాలా అవమానంతో రగిలిపోతున్నారు. ఆయన వరసగా పెడుతున్న ట్వీట్లలో ఒకే ఒక అంశం కామన్ గా ఉంది. జగన్ కోటరీ తనను తీవ్రంగా అవమాన పరచారని ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం జూన్ 4న వేడెక్కనుంది. ఈ తేది వరకూ ప్రభుత్వంపై మౌనం పాటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, “వెన్నుపోటు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ...
Read moreDetails© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info
© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info