Sigachi Industries: సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఏం తయారు చేస్తారు..?
‘‘ఫార్మా రంగంలో ముడిసరుకు, సహాయక పదార్థాల తయారీ ద్వారా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఉత్తేజంతో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం’’అనేది సిగాచీ ఇండస్ట్రీస్ నినాదం.హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో భారీ పేలుడు ...
Read moreDetails