Cm Revanth reddy: తెలంగాణ కేబినెట్‌లో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. ...
Read moreDetails