Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!
వారసులు లేని భూ యజమాని చనిపోయినట్లు తెలియగానే, అతని సమీప బంధువులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై రూ.వంద కోట్లకు పైగా విలువైన ఆస్తిని కాజేశారు. ఫోరెన్సిక్ ...
Read moreDetails