ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

SreeLeela : బాలీవుడ్ కి వెళ్ళిపోవడం ఎప్పటికీ జరగదు

SreeLeela : బాలీవుడ్ కి వెళ్ళిపోవడం ఎప్పటికీ జరగదు
ADVERTISEMENT

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న, పెద్ద హీరో అనే తేడా లేకుండా టాలీవుడ్ని గత కొన్ని సంవత్సరాలుగా ఏలుతున్న ఈ యువ భామ గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో ఎక్కువగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ కాబోతుందన్న రూమర్లు సోషల్ మీడియాలో బాగా వినబడుతున్నాయి. దాంతో ఆమె తాజాగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రమోషన్లలో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘రాబిన్ హుడ్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 2వ సినిమా కావడంతో ఈ సినిమాపైన జనాలకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఇంతకు మునుపు వీరి కాంబోలో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపైకి రాబోతున్న ‘రాబిన్ హుడ్’ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా… బడా నిర్మాణ సంస్థ movie MAKERS’ target=’_blank’ title=’మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. “>మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. రిలీజుకి సిద్ధపడిన ఈ సినిమా ప్రసార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహించింది. దానికి కారణం ఇందులో కీలక పాత్రలో ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ అంశం సినిమాకి అదనపు హైప్ క్రియేట్ చేసింది. విషయంలోకి వెళితే… మార్చ్ 28న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనగా… ఒక జర్నలిస్ట్ ఆమెని ఉద్దేశించి… బాలీవుడ్ కి మీరు షిఫ్ట్ అవుతున్నారేమో అని అనుమానం వస్తోంది! అని అడగగా… శ్రీలీల స్పందిస్తూ… “తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్ కి వెళ్ళిపోవడం అనేది ఎప్పటికీ జరగదు!” అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవానికి, చాలామంది హీరోయిన్లు టాలీవుడ్లో కొంత ఫేమ్ రాగానే బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇది మొదటినుండీ జరుగుతోంది. ఆ లిస్టులో ఇప్పటిదాకా అసిన్, తాప్సీ తదితరులు ఉన్నారు. ఇప్పుడు రష్మిక మందన్న ఇటు సౌత్, అటు నార్త్ లో కూడా దుమ్మురేపుతోంది. శ్రీలీల పరిస్థితి ఏమిటో రాబోయే రోజుల్లో తెలియనుంది.

Tags: #NoToBollywood#SouthIndianActress#Sreeleela#SreeLeelaFocus#SreeLeelaForever#SreeLeelaStatement#telugucinema#TollywoodNews#TollywoodQueenPanIndiaStar
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Suhasini : నాకు ఆరేళ్ల నుంచే ఆ జబ్బు ఉంది..పరువు పోతుందని బయట పెట్టలేదు!

Next Post

Chiranjeevi : డ్యూయెల్ రోల్‌లో మెగాస్టార్

Related Posts

Southern Zonal Council 2026
Big Story

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics
Andhra Pradesh

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev
Big Story

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident
Big Story

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Disha Patani Success Story
Entertainment

Disha Patani Success Story: రూ.500తో ముంబైకి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా దిశా పటానీ

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

Next Post
Chiranjeevi :  డ్యూయెల్ రోల్‌లో  మెగాస్టార్

Chiranjeevi : డ్యూయెల్ రోల్‌లో మెగాస్టార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Southern Zonal Council 2026

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info