• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment Movie Review

Shanmukha Movie Review: ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ

Shanmukha Movie Review: ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ

నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని , మనోజ్ ఆది , వీర శంకర్ , కృష్ణుడు, అరియనా, తదితరులు

బ్యానర్: సాప్ బ్రో ప్రొడక్షన్స్

ప్రొడ్యూసర్: తులసి రామ్ సప్పని షణ్ముగం సప్పని

సినిమాటోగ్రఫీ : ఆర్.ఆర్. విష్ణు ఎడిటర్ : ఎంఏ మాలిక్

సంగీతం : రవి బస్రూర్

దర్శకుడు : షణ్ముగం సప్పని

ఆ మధ్య సాప్పని బ్రదర్స్ ‘శాసనసభ’ పేరుతో భారీ స్థాయిలో ఓ సినిమాను నిర్మించారు. ఇప్పుడు ‘షణ్ముఖ’ చిత్రాన్ని నిర్మించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాకు ఆ అన్నదమ్ముల్లో ఒకరైన షణ్ముగం సాప్పని డైరెక్టర్! అంతేకాదు… ఇందులో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ దీనికి మ్యూజిక్ అందించాడు. అవికా గోర్ హీరోయిన్ గా నటించింది.

ఇంతకూ ఈ సినిమా కథేంటంటే… ఓ గ్రామంలో ఉండే విగాండ (చిరాగ్ జానీ)కి కొడుకు పుడతాడు. అతనికి ఆరు ముఖాలు ఉంటాయి. వికృతంగా ఉన్న ఆ కొడుకు మామూలుగా మారాలంటే వివిధ రాశులకు చెందిన యువతులను బలి ఇవ్వాలని ఓ మాంత్రికుడు చెబుతాడు. దాంతో బావమరిది సాయంతో అమ్మాయిలను కిడ్నాప్ చేయించి, హత్య చేస్తుంటాడు విగాండ. రీసెర్చ్ స్కాలర్ సారా (అవికా గోర్) దృష్టిలోకి ఈ అమ్మాయిల మిస్సింగ్ అంశం వస్తుంది. దీనిపై పరిశోధన చేయాలని ఆమె భావిస్తుంది. అందుకోసం గతంలో తాను బ్రేకప్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ కార్తీ (ఆది సాయికుమార్) సాయం కోరుతుంది. మొదట ఆమె వాదనలో పసలేదని భావించిన ఆది… ఆ తర్వాత నిజాన్ని తెలుసుకుంటాడు. కిడ్నాప్ కు గురి అయిన అమ్మాయిలు, ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి బోయ్ ఫ్రెండ్స్ గురించి ఆచూకీ తీయడం మొదలెడతాడు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన విగాండ ను కార్తీ, సారా పట్టుకోగలిగారా? అతనికి చట్టప్రకారం శిక్ష వేయించగలిగారా? కురూపిగా పుట్టిన కొడుకును మామూలు వాడిని చేయాలనుకున్న విగాండ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే ఈ చిత్ర కథ.

కథ కు తగ్గట్టే సినిమా స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ప్లే తో సాగుతుంది.. ‘షణ్ముఖ’ అనే పవర్ ఫుల్ టైటిల్ కి కథ కరెక్ట్ గా కుదిరింది..దర్శకుడు షణ్ముగం కథ నీ చెప్పడం లో స్క్రీన్ ప్లే లో పట్టు బాగుంది, ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్ లు మర్డర్ లు ఇన్వెస్టిగేషన్ సెకండ్ లో కేసు నీ కనిపెట్టడం , ప్రి క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా రాసుకున్నాడు , కిడ్నాప్ ఎపిసోడ్ లు బాగున్నాయి.. హీరో సాయి కుమార్ క్యారెక్టర్, హీరోయిన్ రోల్ , విలన్ పాత్ర, దర్శకుడు షణ్ముగం పకడ్బందీ గా బాగా రాసుకున్నాడు .. మంచి మాస్ డైరెక్టర్ లక్షణాలు కనిపిస్తున్నాయిరవి బస్సుర్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్, పాటలు కూడా బాగున్నాయిమాలిక్ ఎడిటింగ్, రవి బస్సుర్ సంగీతం , R.R. విష్ణు కెమెరా పనితనం బాగుంది.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి , సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు.. స్క్రీన్ మీద కూడా కనపడిందిసినిమాకి మెయిన్ హైలైట్ కథ..షణ్ముగం సప్పని దర్శకత్వాన్నికి రవి బస్సుర్ మ్యూజిక్ కి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది

నటీనటుల విషయానికి వస్తే… ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పెర్ఫెక్ట్ సెట్ అయ్యాడు.. అవికా గోర్ అందం, అభినయం తో పోషించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి , మెయిన్ విలన్ విగాండ గా చిరాగ్ అలీ నటించాడు. ఇప్పటి వరకూ పలు చిత్రాలలో హీరోగానూ, కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలను పోషించి బిగ్ బాస్ తర్వాత ఆదిత్య ఓం విలన్ పాత్ర పోషించాడు మంచి నటన కనబరిచాడు.. దర్శకుడు షణ్ముగం ‘బుల్లెట్’ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. ఇతర పాత్రలను కృష్ణుడు, మధుమణి, మనోజ్ నందం, చిత్రం శ్రీను, అరియానా, వీరశంకర్, సీవీఎల్ నరసింహారావు తదితరులు పోషించారు. సాంకేతికంగానూ ఈ సినిమా క్వాలిటీ గా ఉంది.. విఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది

రేటింగ్: 2.5/5

Tags: #AadiSaikumar#AvikaGor#CinemaReview#DevotionalThriller#FilmReview#LatestTeluguMovies#ShanmukhaMovie#ShanmukhaReview#telugucinema#TeluguEntertainment#TeluguFilmReview#TeluguMovies#ThrillerMovies#షణ్ముఖMoviereview
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

IPL 2025 : మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం

Next Post

OTT : ఓటీటీలోకి నేడు 11 సినిమాలు

Related Posts

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!
Entertainment

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!

Upasana: అరుదైన కానుక అందుకున్న కియ‌రా అద్వాణీ
Entertainment

Upasana: అరుదైన కానుక అందుకున్న కియ‌రా అద్వాణీ

Anasuya: గ్లామరస్ లుక్స్..!
Entertainment

Anasuya: గ్లామరస్ లుక్స్..!

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ
Entertainment

Rana Naidu Season 2 Review: ‘రానా నాయుడు సీజన్ 2’ రివ్యూ

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?
Entertainment

Niharika Konidela: సీక్రెట్‌గా నిశ్చితార్థం నిజమేనా?

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Entertainment

Hari Hara veeramallu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Next Post
OTT : ఓటీటీలోకి నేడు 11 సినిమాలు

OTT : ఓటీటీలోకి నేడు 11 సినిమాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info