విజయ్ దేవరకొండ సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డితో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ షాలిని పాండే. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్న షాలిని పాండేకి కాలం కలిసి రాలేదు. దాంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. వచ్చిన ఒకటి రెండు సినిమా ఆఫర్లు పెద్దగా ఆడలేదు. దాంతో షాలిని పాండేకు ఆఫర్లు రావడమే గగనం అయింది. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషలోనూ సినిమాల ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడా ఈమెకు ఆఫర్లు కనిపించడం లేదు. అయినా కూడా షాలిని పాండే ప్రయత్నాలు మానుకోవడం లేదు. తెలుగు లో ఈమె మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆకట్టుకునే రూపం తన సొంతం కావడంతో ముందు ముందు అయినా ఆఫర్లు వస్తాయని షాలిని పాండే ఎదురు చూస్తుంది.
పొట్టి నిక్కర్‌లో షాలిని
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. షాలిని పాండే సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా దాదాపుగా 25 లక్షల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకునేందుకు గాను రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన అందాల ఆరబోతతో డాన్స్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. పొట్టి డ్రెస్‌లో షాలిని పాండే వేసిన స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. పొట్టి నిక్కర్‌లో గతంలోనూ పలు ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ద్వారా వైరల్ అయిన షాలిని పాండే ఈసారి అంతకు మించి అన్నట్లుగా డాన్స్ తో చూపు తిప్పనివ్వడం లేదు.
డాన్స్‌తో అదరగొట్టిన అర్జున్ రెడ్డి బ్యూటీ
డాన్స్ స్టూడియోలో షాలిని పాండే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంత అందంగా ఉన్న షాలిని పాండేకి లక్ కలిసి రాకపోవడంతో పాపం ఆఫర్లు రావడం లేదు, ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా షేర్ చేస్తున్న ఫోటోలు వీడియోల మాదిరిగానే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షాలిని పాండే ఇలాంటి ఫోటోలు, వీడియోలు మరిన్ని షేర్ చేయడం ద్వారా మరిన్ని సినిమా ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పొట్టి డ్రెస్ లో హీరోయిన్స్ రెగ్యులర్‌గా ఇలాంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అయినా కూడా షాలిని పాండే వీడియో వైరల్ అవుతోంది. పొట్టి నిక్కర్‌లో షాలిని చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.
రౌడీ స్టార్ మూవీతో ఎంట్రీ
విజయ్ దేవరకొండ సినిమాతో నటిగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న షాలిని పాండే మరిన్ని సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా వరకే పరిమితం అయ్యింది. ఆమె మరిన్ని సినిమాలు చేస్తుందని, లిప్ లాక్ సీన్స్ తో మరిన్ని సినిమాలతో ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ షాలిని పాండే ఆ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందని నమ్ముతున్నారు. షాలిని పాండే ప్రస్తుతం ఒకటి రెండు చిన్న సినిమాలు నటిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది
.https://www.instagram.com/reel/DNDeTKDs4K9/?igsh=ZjFkYzMzMDQzZg==