ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

వైసీపీలోకి సాకే రాక‌.. ముహూర్తం ఖరారు

వైసీపీలోకి సాకే రాక‌.. ముహూర్తం ఖరారు
ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి రోజుల్లో కొత్త అభివృద్ధులు జరుగుతున్నాయి. ఎస్సీ నాయ‌కుడు.. సాకే శైల‌జానాథ్‌. రేపు (శుక్రవారం) వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో చేరనున్నారని సమాచారం వచ్చింది. ఈ చేరిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యూహాల్లో మరింత మార్పులను తీసుకురావచ్చు.

శైలజనాథ్ ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఉన్నారు, కానీ ఇటీవల కొన్ని వివాదాల కారణంగా పార్టీ నుండి దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీలో చేరడం ద్వారా, ఆయన జగన్ ప్రభుత్వ పథకాలు మరియు విధానాలను మరింతగా మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ చేరిక వైసీపీకి ఒక పెద్ద బూస్ట్‌గా పరిగణించబడుతోంది, ఎందుకంటే శైలజనాథ్ ప్రజల మధ్య ఎంతగానో ప్రజాదరణ పొందిన నాయకుడు.

 

మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి ఒక‌ప్పుడు వెన్నుద‌న్నుగా ఉన్న ఎస్సీ నాయ‌కుడు.. సాకే శైల‌జానాథ్‌. ఈయ‌న గురించి ఇంకా చాలానే ఉంది. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత‌.. తొలి పీసీసీ చీఫ్ ర‌ఘువీరా రెడ్డి అయితే.. ఆయ‌న ఆ ప‌ద‌విని వ‌దులుకున్న త‌ర్వాత‌.. సాకేనే ఈ ప‌గ్గాలు ప‌ట్టుకున్నారు. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం లేద‌ని.. కొంద‌రు పెద్ద‌లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డంతో పాటు.. సాకే కూడా .. పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకొన్నారు.

కానీ, పార్టీలోనే ఉన్నారు. అయితే.. వైఎస్ ష‌ర్మిల‌ను విభేదించే అంత‌ర్గ‌త నాయ‌కుల్లో సాకే ఒక‌రు. ఆది నుంచి కూడా.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శిష్యుడిగా.. ఆయ‌న కుటుంబానికి అభిమానిగా ఉన్న సాకే.. వృత్తి రీత్యా డాక్ట‌ర్‌. త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంద‌క్కించుకుని మంత్రిగా కూడా చేశారు. ఇక‌, విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్ కాలేక పోయారు. మ‌రోవైపు ష‌ర్మిల పార్టీ ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత‌.. సాకే మ‌రింత సైలెంట్ అయ్యారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే సాకే.. త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతున్నార‌ని.. గ‌త ఆరేడు మాసాలుగా ప్ర‌చారం జ‌రిగింది. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌న్న‌చ‌ర్చ కూడా ఉంది. కానీ, కార‌ణాలు ఏవైనా ఆయ‌న కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. అయిన‌ప్ప‌టికీ .. సాకే మాత్రం ఆ పార్టీలోకే చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కేవ‌లం వార్త‌లే కాకుండా.. ఆయ‌న తాజాగా జ‌గ‌న్‌తోనూ భేటీ అయ్యారు.

అంతేకాదు.. వైసీపీలో ఉన్న వారిలో చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులేన‌ని చెప్ప‌డం ద్వారా.. త‌న ఎంట్రీ విష‌యంపై.. సాకే ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. 23 సీట్లే వ‌చ్చిన టీడీపీ తిరిగి అధికారంలో కి వ‌చ్చింది క‌దా! అన‌డం ద్వారా.. ఆయ‌న వైసీపీని ప‌రోక్షంగా ప్రోత్స‌హించారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సాకే రాక ఖాయ‌మైంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అయితే.. ముహూర్త‌మేత‌రువాయి అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం పార్టీకి బ‌లైమ‌న నాయ‌కుల అవ‌స‌రం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో చేరిక‌ల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా.. జ‌గ‌న్ పార్టీపై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపును తిప్పవచ్చు మరియు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మరింతగా మారవచ్చు. ఈ చేరికకు సంబంధించిన అధికారిక ప్రకటన మరియు వివరాలు శుక్రవారం జరిగే కార్యక్రమంలో తెలుస్తాయి.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

‘KINDFUL’: నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

Next Post

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ ఆమోదం..!

Related Posts

Amaravati Jagannath Rath Yatra 2026
Andhra Pradesh

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

EGovernance
Andhra Pradesh

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

PoliticalNews
Andhra Pradesh

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Rayalaseema Irrigation
Big Story

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

Next Post
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ ఆమోదం..!

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ ఆమోదం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pragya Jaiswal Latest Photos

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Amaravati Jagannath Rath Yatra 2026

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Rohingya Refugees

Rohingya Refugees: బంగాళాఖాతంలో మునిగిన ఆశలు.. 530 మందికి పైగా శరణార్థుల విషాద గాథ ప్రపంచాన్ని కదిలించింది

Golconda Bonalu 2026

Golconda Bonalu 2026: హైదరాబాద్ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం.. గోల్కొండలో భక్తుల సందడి

Recent News

Pragya Jaiswal Latest Photos

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Amaravati Jagannath Rath Yatra 2026

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Rohingya Refugees

Rohingya Refugees: బంగాళాఖాతంలో మునిగిన ఆశలు.. 530 మందికి పైగా శరణార్థుల విషాద గాథ ప్రపంచాన్ని కదిలించింది

Golconda Bonalu 2026

Golconda Bonalu 2026: హైదరాబాద్ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం.. గోల్కొండలో భక్తుల సందడి

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info