ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Ram Charan : అదిరిన ‘పెద్ది’

Ram Charan : అదిరిన ‘పెద్ది’
ADVERTISEMENT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు స్పష్టమైంది. గత కొంతకాలంగా ఈ పేరే చర్చల్లో ఉండగా, తాజా పోస్టర్లతో అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు వచ్చిన చరణ్ లుక్స్ చూస్తే ఊరమాస్ అనే మాట చిన్నగా కనిపిస్తోంది.

రెండు పోస్టర్లు వచ్చినా ఒక్కోటి ఒక్కో వైబ్స్‌ను పుట్టిస్తున్నాయి. మొదటి పోస్టర్‌లో చరణ్ ముదురు గడ్డంతో, కళ్లలో మాస్ ఫైర్‌తో, సిగారెట్‌ను వెలిగించే శైలిలో చూస్తే.. ఈ పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అంతుచిక్కని స్థాయిలో ఉందనిపిస్తుంది. ఇక రెండో పోస్టర్‌లో చరణ్ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలిచిన విధానం, వెనుక గ్రామీణ వాతావరణం, ఎక్కడో ఓ పల్లెటూరి జాతర అనిపించే అంబియెన్స్ ఇవన్నీ కలిస్తే… ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ మాస్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు.

ఈ సినిమా కథ స్పోర్ట్స్, ముఖ్యంగా క్రికెట్ చుట్టూ తిరిగేలా ఉండబోతోందని తెలుస్తోంది. కానీ అది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదన్నదే టాక్. మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణం, లోతైన ఎమోషనల్ లేయర్లు ఈ సినిమాకు బలం కావనున్నాయి. ‘ఉప్పెన’తో బిగ్ హిట్ అందుకున్న బుచిబాబు, ఇప్పుడు చరణ్ క్యారెక్టర్‌ను మరో స్థాయిలో తీసుకెళ్లేలా డిజైన్ చేసినట్టు పోస్టర్ల ద్వారానే అర్థమవుతోంది. చరణ్ క్యారెక్టర్‌లో రఫ్‌నెస్, రెబెల్ టోన్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు, ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. మాస్ క్యారెక్టరైజేషన్‌తో పాటు ఎమోషనల్ బ్యాగ్రౌండ్ స్కోర్ బలంగా ఉండేలా రెహ్మాన్ టచ్ ఉంటుందన్న అంచనాలు పుట్టాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. విజువల్స్ విషయంలోనూ సినిమా మరో స్థాయిలో ఉండనుందని స్పష్టమవుతోంది. మొత్తానికి టైటిల్ పోస్టర్‌తోనే “పెద్ది” సినిమా పట్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి. చరణ్ లుక్, కంటెంట్‌పై చూపిన డిఫరెంట్ ప్యాకేజింగ్‌తో ఇది కచ్చితంగా మాస్ ప్రేక్షకులకు పండగ కావొచ్చని అభిమానులు నమ్ముతున్నారు. రఫ్ అండ్ రా అటిట్యూడ్‌తో, నెవ్వర్ బిఫోర్ లుక్‌లో చరణ్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎలా డెలివర్ చేస్తాడో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags: #ARRahman#BuchchiBabuSana#JanhviKapoor#MassEntertainment#PanIndiaMovie#PeddannaMovie#ramcharan#rc16#RoughAndRebelCharan#telugucinema
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

భద్రాచలంలో తీవ్ర విషాదం..ఒకరు మృతి..శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు

Next Post

Prabhas : ప్రభాస్ పెళ్లిపై మరో క్రేజీ విషయం..

Related Posts

RuhaniSharma
Entertainment

RuhaniSharma:అందం, అభినయం, టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అండర్‌రేటెడ్ స్టార్ హీరోయిన్

CapitalCity
Andhra Pradesh

CapitalCity:జగన్‌కు చంద్రబాబు ఘాటు కౌంటర్.. ‘అమరావతి ఆపడం ఎవరి తరం కాదు.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’

IndiaRussia
Big Story

IndiaRussia:రష్యాకు భారత పెట్రోల్ ఎగుమతులు.. ప్రపంచ ఇంధన దౌత్యంలో భారత్ వ్యూహాత్మక ఆధిపత్యం

RevanthReddy
Big Story

RevanthReddy:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా భోజనం, TIMS ఆసుపత్రుల్లో 6,278 ఉద్యోగాలు, మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్లు

#MalavikaMohanan, #MalavikaMohananFans, #PocketNovel, #Chennai, #ChennaiShooting, #TheRajaSaab, #Prabhas, #Thangalaan, #Aarathi, #Actress, #SouthCinema, #Tollywood, #Kollywood, #Mollywood, #IndianCinema, #MovieUpdate, #EntertainmentNews, #CelebrityNews, #Viral, #Trending, #Fashion, #StyleIcon, #Glamour, #Photoshoot, #Beauty, #Fitness, #Instagram, #TeluguNews, #News7Telugu, #CinemaNews
Entertainment

MalavikaMohanan:చెన్నైలో ‘పాకెట్ నవల్’ షూటింగ్‌లో మెరిసిన మాళవిక మోహనన్.. మరోసారి గ్లామర్‌తో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:జగన్‌ను జైల్లో పెట్టడం నాకు నిమిషం పని” – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Next Post
Prabhas : ప్రభాస్ పెళ్లిపై మరో క్రేజీ విషయం..

Prabhas : ప్రభాస్ పెళ్లిపై మరో క్రేజీ విషయం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RuhaniSharma

RuhaniSharma:అందం, అభినయం, టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అండర్‌రేటెడ్ స్టార్ హీరోయిన్

CapitalCity

CapitalCity:జగన్‌కు చంద్రబాబు ఘాటు కౌంటర్.. ‘అమరావతి ఆపడం ఎవరి తరం కాదు.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’

IndiaRussia

IndiaRussia:రష్యాకు భారత పెట్రోల్ ఎగుమతులు.. ప్రపంచ ఇంధన దౌత్యంలో భారత్ వ్యూహాత్మక ఆధిపత్యం

RevanthReddy

RevanthReddy:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా భోజనం, TIMS ఆసుపత్రుల్లో 6,278 ఉద్యోగాలు, మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్లు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info