ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rashmika : ముంబైలో అలా..!

Rashmika : ముంబైలో అలా..!
ADVERTISEMENT

విజ‌య్ దేవర‌కొండ‌-ర‌ష్మికా మంద‌న్నా మ‌ధ్య ఉన్న‌ది రిలేషన్ షిష్పా? స్నేహ‌మా? అన్న దానిపై ఎన్నో సందేహాలున్నాయి. ‘గీతాగోవిందం’ ద‌గ్గ‌ర నుంచి ఇద్ద‌రు ఎంత క్లోజ్ అయ్యారు? అన్న‌ది ప్ర‌తీ సంద ర్భంలోనూ బ‌య‌ట ప‌డుతుంద‌నే ఉంది. అది స్నేహ‌మా? ప్రేమ అన్న దానిపై స్ప‌ష్టత రాని ప‌రిస్థితి. ఈ విష‌యంలో విజ‌య్- ర‌ష్మిక‌లు కూడా ఏనాడు స‌రైన క్లారిటీ కూడా ఇవ్వ‌లేదు.

దీంతో ఇద్ద‌రి పై ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా క‌థ‌నాలు హాట్ టాపిక్ గానే క‌నిపిస్తున్నాయి. తాజాగా ‘సికిందర్’ రిలీజ్ అనంత‌రం ర‌ష్మిక‌-విజ‌య్ ఇద్ద‌రు మ‌ళ్లీ ముంబైలో మీట్ అయ్యారు. ఇద్ద‌రు క‌లిసి రెస్టారెంట్ లో లంచ్ చేస్తోన్న ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ర‌ష్మిక స్పోర్స్ట్ దుస్తుల్లో క‌నిపిస్తుంది. విజ‌య్ ష‌ర్ట్ అండ్ ప్యాంట్ లో ఆమెకు ఎదురుగా కూర్చుని ఉండ‌టం గ‌మ‌నించొచ్చు. ఇద్ద‌రు మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.

తొలుత ర‌ష్మిక రెస్టారెంట్ లోకి ఎంట‌ర్ అయిన వెంట‌నే అక్క‌డ అభిమానుల‌కు సెల్పీలు ఇస్తుంది. విజ‌య్ వెనుక నుంచి వ‌చ్చి ర‌ష్మిక‌ను థ్రిల్ చేసాడు. మ‌రి ఉన్న ప‌ళంగా మీట్ అయిన ఈ లంచ్ వెనుక క‌హానీ ఏంటో తెలియాలి. సికింద‌ర్ షూటింగ్ మొదలైన నాటి నుంచి ర‌ష్మిక క్ష‌ణం తీరిక లేకుండా ఉంది. ఓ వైపు ఛావా ప్ర‌చారం ప‌నులు చూసుకుంటూనే సికింద‌ర్ డ‌బ్బింగ్ ప‌నుల‌కు హాజ‌రైంది. ‘ఛావా’ రిలీజ్ అనంత‌రం ఆ సినిమా స‌క్సెస్ మీట్..మీడియా మీట్ అంటూ బిజీ అయింది. ఈ లోగా సికింద‌ర్ రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఆ సినిమా ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్టింది. మార్చి 30న ` సికింద‌ర్` రిలీజ్ అవ్వ‌డంతో ర‌ష్మిక కూడా ప్రీ అయింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ తో ముంబైలో మీట్ అయిన‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ న‌టిస్తోన్న` కింగ్ డమ్` షూటింగ్ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డంతో స‌మయం దొర‌కింది.

Tags: #bollywood#CelebritySpotted#EntertainmentNews#GlamourWorld#LunchDate#rashmikamandanna#RumouredCouple#SikandarPremiere#SouthCinema#StarCouple#tollywood#VDAndRashmika#VijayDeverakondaMovieNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

PawanKalyan : ఇదే ఆయ‌న వెంట మ‌మ్మ‌ల్ని న‌డిపించింది`

Next Post

Tamannaah: అప్పుడే హ్యాపీ..?

Related Posts

KalyaniPriyadarshan
Entertainment

KalyaniPriyadarshan: లేటెస్ట్ ఫోటోలు వైరల్ స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్

IPL2026
Big Story

IPL2026:ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం ఆర్సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ బెంగళూరులో తొలి మ్యాచ్ హై వోల్టేజ్ పోరు

APCapital
Andhra Pradesh

APCapital:అమరావతి రాజధాని వివాదం మళ్లీ వేడెక్కింది – జగన్ స్టాండ్‌పై రాజకీయ దుమారం, అసెంబ్లీ కీలక నిర్ణయం

RevanthReddy
Big Story

RevanthReddy:మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం శంకుస్థాపన – మూసీ నది మధ్యలో భారీ శివ విగ్రహం, రూ.700 కోట్ల ఆధ్యాత్మిక ప్రాజెక్ట్

ExciseDutyCut
Big Story

ExciseDutyCut:పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు – Narendra Modi ప్రభుత్వ కీలక నిర్ణయం, ప్రజలకు ఉపశమనం

ShehnaazGill, #RedHotLook, #TollywoodStyle, #BollywoodFashion, #GlamourQueen, #HotLook, #TrendingNow, #FashionGoals, #CelebrityStyle, #IndianFashion, #StyleIcon, #ViralPhotos, #RedDress, #GlamLook, #SocialMediaBuzz
Entertainment

ShehnaazGill:ఎరుపు గౌన్‌లో అగ్నిలా మెరిసిన Shehnaaz Gill – గ్లామర్‌తో సోషల్ మీడియా షేక్!

Next Post
Tamannaah: అప్పుడే హ్యాపీ..?

Tamannaah: అప్పుడే హ్యాపీ..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KalyaniPriyadarshan

KalyaniPriyadarshan: లేటెస్ట్ ఫోటోలు వైరల్ స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్

IPL2026

IPL2026:ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం ఆర్సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ బెంగళూరులో తొలి మ్యాచ్ హై వోల్టేజ్ పోరు

APCapital

APCapital:అమరావతి రాజధాని వివాదం మళ్లీ వేడెక్కింది – జగన్ స్టాండ్‌పై రాజకీయ దుమారం, అసెంబ్లీ కీలక నిర్ణయం

RevanthReddy

RevanthReddy:మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం శంకుస్థాపన – మూసీ నది మధ్యలో భారీ శివ విగ్రహం, రూ.700 కోట్ల ఆధ్యాత్మిక ప్రాజెక్ట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info