ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rana Naidu Season 2: మళ్ళీ అవ్వే రిపీట్ అవుతాయా..?

Rana Naidu Season 2:  మళ్ళీ అవ్వే రిపీట్ అవుతాయా..?
ADVERTISEMENT

దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ , రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ”రానా నాయుడు” సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొదటి సీజన్ 2023 మార్చిలో విడుదలై యాక్షన్, క్రైమ్, డ్రామా, మరియు బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బూతు మాటలు మరియు అడల్ట్ కంటెంట్ కారణంగా తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్ తెలుగు వెర్షన్‌ను తాత్కాలికంగా తొలగించింది.

మరోసారి సీజన్ 2తో వెంకటేష్ – రానా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదటి సీజన్ విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఈ సీజన్‌లో అడల్ట్ కంటెంట్‌ను తగ్గించి, కుటుంబ ప్రేక్షకులకు కూడా ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెంకటేష్ స్వయంగా చెప్పారు. ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్, హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️‍🔥
Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE

— Netflix India (@NetflixIndia) May 20, 2025

Tags: #DaggubatiRana#NetflixIndia#NetflixSeries#RanaDaggubati#RanaNaidu#RanaNaiduReturns#RanaNaiduSeason2#tollywood#TollywoodActor
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kaleshwaram Judicial Commission: విచారణకు రావాల్సిందే!

Next Post

Palamuru-Rangareddy Lift Irrigation Scheme:న్యాయమే గెలిచింది

Related Posts

EyelineStudios
Big Story

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan
Big Story

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy
Big Story

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Next Post
Palamuru-Rangareddy Lift Irrigation Scheme:న్యాయమే గెలిచింది

Palamuru-Rangareddy Lift Irrigation Scheme:న్యాయమే గెలిచింది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

EyelineStudios

EyelineStudios:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభం – భారత్ ఫ్యూచర్ సిటీలో విస్తరణకు స్థలం కేటాయిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

NaraLokesh

NaraLokesh:సాగర్ డిఫెన్స్‌తో వేల ఉద్యోగాల అవకాశాలు.మంత్రి నారా లోకేష్

PMKisan

PMKisan:9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్న ప్రధాని మోదీ

MalaikaArora

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info