• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Priyanka Chopra: రొమాంటిక్ మూడ్..!

Priyanka Chopra: రొమాంటిక్ మూడ్..!

ప్రియాంక చోప్రా ఓవైపు మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉంది. మ‌రోవైపు నిక్ జోనాస్ తో కాన్సెర్టుల్లో డ్యాన్స్ షోల్లో పాల్గొంటోంది. ఆఫ్ట‌ర్ పార్టీల్లో భ‌ర్త‌తో క‌లిసి రొమాంటిక్ ఫోజులు ఇస్తోంది. ప్రియానిక్ జంట ఎక్క‌డ క‌నిపించినా రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేస్తూ యూత్ లో డిస్క‌ష‌న్ పాయింట్ గా మారుతున్నారు.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి రొమాంటిక్ ఫోజ్ తో ఇంట‌ర్నెట్ ని షేక్ చేసింది ప్రియానిక్ జంట‌. నిక్ జోనాస్-ప్రియాంక చోప్రా రొమాంటిక్ రాప్ పార్టీ మూవ్‌మెంట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నిక్ బ్రాడ్‌వే నాటకం ‘ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్’ రాప్ పార్టీలో ప్ర‌యివేట్ క్ష‌ణాల‌కు సంబంధించిన ఫోటో ఇది.

ప్రియాంక రెడ్ హాట్ లుక్ లో ర‌తి రాణిని త‌ల‌పించింది. హాల్టర్-నెక్ రెడ్ డ్రెస్‌లో స్టన్న‌ర్‌ గా క‌నిపించింది. నిక్ బూడిద రంగు సూట్‌లో ఇస్మార్ట్ బోయ్ లా క‌నిపించాడు. అత‌డి ఒడిలో కూర్చొని ప్రియాంక రొమాంటిగ్గా స‌రాగాలు ప‌లికిస్తోంది. ఆమె అత‌డి మ‌ధ్య ర్యాపో యూత్ ని ఫిదా చేస్తోంది. నిక్ ఈ ఫోటోకు ‘లక్కీ మీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ‘లేదు, నేను’ అని ముద్దుగా రిప్ల‌య్ ఇచ్చింది పీసీ. భార్యాభ‌ర్త‌ల న‌డుమ అన్యోన్య‌త‌కు ఇది అంద‌మైన‌ నిద‌ర్శ‌నంగా నిలిచింది.

పీసీ న‌టించిన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ జూన్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వ‌స్తోంది. ఈ సినిమా ప్ర‌మోల‌కు స్పంద‌న బావుంది. తెలుగు, త‌మిళం, హిందీ స‌హా స్థానిక భాష‌ల్లోను ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ప్ర‌స్తుతం పీసీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో బిజీ బిజీగా ఉంది.

Tags: #BollywoodHollywood#CelebrityStyle#CoupleGoals#FashionGoals#GlamourCouple#NickJonas#PowerCouple#PriyankaChopra#PriyankaFans#PriyankaNick#PriyankaOnPrime#RedCarpetLook#RedHotLook#StarCoupleEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Air India: విమాన ప్రమాదం.. మృతుల సంఖ్యను ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

Next Post

World: ప్రపంచంలో సేఫ్ గా వుండే దేశాలు ఏవంటే..?

Related Posts

Dil Raju: ఆ సినిమా వల్ల వారి పరిస్థితి కొంత మెరుగైంది
Entertainment

Dil Raju: ఆ సినిమా వల్ల వారి పరిస్థితి కొంత మెరుగైంది

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో
Entertainment

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా
Entertainment

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా

Naga Chaitanya: ఎంత బిజీగా ఉన్నా సరే..అది తప్పనిసరి..!
Entertainment

Naga Chaitanya: ఎంత బిజీగా ఉన్నా సరే..అది తప్పనిసరి..!

Telangana: అక్రమ రవాణా రాకెట్..!
Crime

Telangana: అక్రమ రవాణా రాకెట్..!

Dk shivakumar: జస్ట్ టూ మంత్స్..?
Big Story

Dk shivakumar: జస్ట్ టూ మంత్స్..?

Next Post
World: ప్రపంచంలో సేఫ్ గా వుండే దేశాలు ఏవంటే..?

World: ప్రపంచంలో సేఫ్ గా వుండే దేశాలు ఏవంటే..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Dil Raju: ఆ సినిమా వల్ల వారి పరిస్థితి కొంత మెరుగైంది

Dil Raju: ఆ సినిమా వల్ల వారి పరిస్థితి కొంత మెరుగైంది

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా

Naga Chaitanya: ఎంత బిజీగా ఉన్నా సరే..అది తప్పనిసరి..!

Naga Chaitanya: ఎంత బిజీగా ఉన్నా సరే..అది తప్పనిసరి..!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info