ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Power Bills : కరెంటు బిల్లులు ఎలా కట్టాంటే..?

Power Bills :  కరెంటు బిల్లులు ఎలా కట్టాంటే..?
ADVERTISEMENT

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. కూర్చున్న చోట నుంచే అన్నీ పనులు అయిపోయేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి UPI యాప్స్ ద్వారా పెమెంట్స్ చెల్లించే అవకాశం ఉంది. అయితే.. చాలా మంది కరెంట్‌ బిల్‌ కట్టాలంటే దగ్గర్లోని కరెంట్‌ ఆఫీస్‌కి వెళుతుంటారు. లేదా ఎవరినో ఒకరిని బ్రతిమాలుతుంటారు ఆన్‌లైన్‌లో బిల్‌ కట్టమని. అయితే ప్రస్తుతం వేరే వాళ్లని అడగాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్‌ నుంచి రెండు నిమిషాల్లో కరెంట్‌ బిల్‌ ఎలా కట్టాలో తెలుసుకుందాం…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు కట్టడానికి థర్డ్‌ పార్టీ UPI యాప్స్‌కు బదులుగా గవర్నమెంట్‌ వెబ్‌సైట్‌ల ద్వారా సింపుల్‌గా చెల్లించవచ్చు.

దీనికోసం.. ఆంధ్రప్రదేశ్‌ బిల్లులు.. ఏపీఈపీడీసీఎల్‌ (ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి) https://www.apspdcl.in/index.jsp లేదా ఏపీఎస్‌పీడీసీఎల్‌ (ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్‌, అనంతపురం) https://www.apeasternpower.com/ లేదా ఏపీసీపీడీసీఎల్‌ (ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, విజయవాడ) https://apcpdcl.in/ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా చెల్లించవచ్చు.

ఇక తెలంగాణ వినియోగదారులు https://tgsouthernpower.org/ లేదా https://tgnpdcl.com/ వెబ్‌సైట్‌ లేదా యాప్ ద్వారా నేరుగా కరెంట్‌ బిల్స్‌ పే చేయవచ్చు. ఈ సైట్ నుండి లేదా యాప్ నుంచి మీ సర్వీస్ నెంబర్‌ను ఎంటర్ చేసి కరెంట్ బిల్‌ను పే చేయవచ్చు.

వెబ్‌సైట్‌ నుంచి కరెంట్‌ బిల్‌ పే చేయాలంటే.. మొదట మీ పరిధిలోని విద్యుత్‌ పంపిణీ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా.. పే బిల్‌ నౌ, బిల్‌ పే వంటి ఆప్షన్లు ఉంటాయి. ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో మీ యూనిక్ సర్వీస్ నెంబర్ మరియు క్యాప్చా ఎంటర్ చేయగానే మీ బిల్ వివరాలు వస్తాయి. స్క్రీన్ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకుని.. Current Month Bill సెక్షన్లో Click Here to Pay ఆప్షన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

అందులో ఏదో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్పై క్లిక్ చేసి USC నెంబర్ ఎంటర్ చేసి Fetch Bill ఆప్షన్పై క్లిక్ చేయాలి. వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్పై క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్, UPI యాప్ ద్వారా కూడా అమౌంట్‌ చెల్లించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు చోట్ల చిన్న చిన్న మార్పులతో దాదాపు ఇదే ప్రాసెస్‌ ఉంటుంది.

మరో సింపుల్‌ ప్రాసెస్‌.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లించడం
ప్రస్తుతం కరెంట్‌ బిల్లులపై QR Code ముద్రించి ఉంటుంది. వినియోగ‌దారులు ఆ కోడ్‌ని స్కాన్ చేసి సులువుగా కరెంటు బిల్లు కట్టేయొచ్చు. బిల్లు కింద వ‌చ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మ‌న‌కు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు. వినియోగ‌దారులు తమ మొబైల్‌ ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

Tags: #electrictybill#online#powerbill
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Anita Advani: కొన్నేళ్లపాటు అలా..!

Next Post

బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

Related Posts

Thailand
Latest

Thailand:థాయిలాండ్‌లో ఘోర విషాదం.. స్కూల్‌లోకి చొరబడి అంధాధుంద్ కాల్పులు…

Tamannaah
Entertainment

Tamannaah:మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా నియామకం – కర్ణాటకలో చర్చకు దారి తీసిన నిర్ణయం

APAssembly
Andhra Pradesh

APAssembly:ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన జగన్, ప్రతిపక్ష హోదాపై డిమాండ్

TelanganaMunicipalElections
Big Story

TelanganaMunicipalElections:73.01% పోలింగ్ నమోదు – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

BharatBandh
Big Story

BharatBandh:నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త భారత్ బంద్ – కార్మిక సంఘాల సమ్మెతో ప్రభావితమైన సేవలు

AliaBhatt
Entertainment

AliaBhatt:తెల్లటి దుస్తుల్లో అలియా భట్ గ్లామర్ మ్యాజిక్

Next Post
బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

బుడమేరు ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక- అసెంబ్లీలో మంత్రి నిమ్మల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Thailand

Thailand:థాయిలాండ్‌లో ఘోర విషాదం.. స్కూల్‌లోకి చొరబడి అంధాధుంద్ కాల్పులు…

Tamannaah

Tamannaah:మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా నియామకం – కర్ణాటకలో చర్చకు దారి తీసిన నిర్ణయం

APAssembly

APAssembly:ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్ – గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన జగన్, ప్రతిపక్ష హోదాపై డిమాండ్

TelanganaMunicipalElections

TelanganaMunicipalElections:73.01% పోలింగ్ నమోదు – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info