• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

PEDDI : పుష్ప రాజ్‌తో పోలికలు..!

PEDDI : పుష్ప రాజ్‌తో పోలికలు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన RC16 ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌తో వస్తుండటం కాస్త ఊహించని విషయమే. రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్‌ ఓ సిగరెట్ వెలిగిస్తూ సీరియస్ మూడ్‌లో కనిపించడం పోస్టర్‌ను మాస్‌కి మరింత దగ్గర చేసింది. కానీ దీనికి తోడు, ఆ లుక్ స్టైల్‌తో పాటు పోస్టర్ టోన్ కూడా పుష్ప సినిమా స్టైల్‌ను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్‌లోని మేకోవర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టింగ్‌గా నిలిచింది. దీంతో ‘పెద్ది’ పోస్టర్‌లో చరణ్ లుక్‌ చూసి అదే మాస్ ఫ్లేవర్ ఉందంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. దాదాపు గురువు సుకుమార్ తరహాలోనే బుచ్చి బాబు సినిమా కూడా రఫ్ అండ్ రగ్డ్ హీరోగా చూపించబోతున్నాడా అనే ఉత్కంఠ పెరుగుతోంది.

అయితే కథ పరంగా ‘పెద్ది’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా. పుష్పలా స్మగ్లింగ్ నేపథ్యంలో కధనం సాగదు. కానీ పోస్టర్‌లో ఉన్న ఇంటెన్సిటీ, మాస్ ప్రెజెంటేషన్, హీరో వేరియేషన్ వంటివి పుష్పతో పోలికలు తలెత్తించాయి. ఇది పూర్తిగా కథ కంటే మేకింగ్ ప్రెజెంటేషన్ పరంగానే ఫ్యాన్స్ రియాక్షన్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పినట్లుగా ఇది స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సినిమా కానుంది.

‘ఉప్పెన’ సినిమాతోనే తన మార్క్ చూపించిన బుచ్చిబాబు.. ఈసారి ఒక పెద్ద లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. AR రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రామ్ చరణ్ కెరీర్‌లో పూర్తిగా కొత్త షేడ్‌గా కనిపించబోయే ఈ పాత్ర కోసం ఆయన పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. ఈ ఒక్క పోస్టర్‌తోనే క్రేజ్ పెరిగిపోవడాన్ని బట్టి, సినిమాలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో అర్థమవుతోంది.

ఇక ‘పెద్ది’ గురించి వస్తున్న అంచనాలు, పోలికలే కాదు.. సినిమాలో ఎవరు విలన్? హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారు? అనే విషయాల మీద కూడా చర్చలు మొదలయ్యాయి. త్వరలోనే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ వచ్చేస్తాయన్న ప్రచారం ఉంది. ఎప్పుడూ లవర్ బాయ్, మాస్ హీరోగా కనిపించే చరణ్ ఈసారి తేడా చూపించనున్నాడు. ఒకవేళ ‘పెద్ది’ అంచనాలను అందుకున్నట్లయితే, ఇది మాస్ స్పోర్ట్స్ డ్రామాల‌కు కొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనే మాట స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తానికి.. చరణ్ కొత్త రూపం నెట్టింట హంగామా చేస్తోంది. ఇది పుష్పకు పోటీనా? లేక తనకంటూ ఓ కొత్త స్థాయిలో నిలిచే ప్రయత్నమా? అన్నది మాత్రం తేలాలంటే సినిమా థియేటర్స్‌లోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags: #alluarjun#MegaPowerStar#PeddiPoster#Pushpa2#PushpaMovie#PushpaRaj#ramcharan#RamCharanRC16#rc16#RC16TitlePoster
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Malaika Arora: చీర‌క‌ట్టులో చిల్లింగ్ అందాలు!

Next Post

Veera Dheera Sooran : ‘వీర ధీర సూరన్ 2’ మూవీ రివ్యూ

Related Posts

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!
Big Story

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి
Crime

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!
Big Story

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం
Andhra Pradesh

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!
Entertainment

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!

Air India: కీలక సవాళ్లు..!
Big Story

Air India: కీలక సవాళ్లు..!

Next Post
Veera Dheera Sooran : ‘వీర ధీర సూరన్ 2’  మూవీ రివ్యూ

Veera Dheera Sooran : 'వీర ధీర సూరన్ 2' మూవీ రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Helicopter crash: చార్​ధామ్ యాత్ర‌లో హెలికాప్టర్ ప్ర‌మాదం.. ఐదుగురు మృతి..!

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Basara: గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురి మృతి

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info