ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!
ADVERTISEMENT

ప్రభుత్వ సలహాదారు.. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి ఇది.. ఏపీలో గత ప్రభుత్వంలో సలహాదారులు ఎంతటి ప్రభావం చూపారో అందరికీ తెలిసింది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారులుగా ఎవరూ ఊహించని వ్యక్తులు ఎంపిక అవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల్లో ఎంతో మంది సీనియర్ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తుంటే.. వారిని కాదని ఎవరి అంచనాలు లేని వ్యక్తులను సలహాదారులుగా తీసుకుంటూ తన రూటే సెపరేటు అనే సంకేతాలిస్తున్నారు సీఎం చంద్రబాబు.

ఏపీ అటవీశాఖ సలహాదారుగా ఫారెస్ట్ మ్యాన్, జర్నలిస్టు అంకారావును నియమించింది ఏపీ ప్రభుత్వం. రాజకీయాలకు సంబంధం లేని అంకారావుకు కూడా తనకు సలహాదారుగా నియమిస్తారని, సీఎం ప్రకటించేవరకు తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ పరిరక్షణ కోసం మూడు దశాబ్దాలుగా అంకారావు చేస్తున్న కృషిని గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో అడవుల పెంపకంలో ఆయన సేవలు అవసరమని గుర్తించి ఈ నియామకాన్ని చేపట్టిందని చెబుతున్నారు. అంకారావు నియామకంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆసక్తి చూపారని అంటున్నారు. ఆయన సిఫార్సుతోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద నాయకులకే ప్రభుత్వ సలహాదారు పదవి అన్న అపోహను చెరిపేస్తూ సామాన్యులకు పదవులు వరిస్తాయని ఈ అనూహ్య నిర్ణయంతో స్పష్టం చేసినట్లైంది.

గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించింది. ఇస్రో మాజీ ఛైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర ఫణిక్కర్ సోమ్‌నాథ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, డీఆర్‌డీఓ మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జీ సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీకి సలహాదారులుగా నియమిస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా కేపీసీ గాంధీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్- జీ సతీష్ రెడ్డి, స్పేస్ టెక్నాలజీ- ఎస్ సోమనాథ్, చేనేత, హస్త కళల అభివృద్ధి శాఖ సలహాదారుగా సుచిత్ర ఎల్లా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నారు. ఇక అటవీ విస్తీర్ణం పెంపు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న ఫారెస్ట్ మ్యాన్ అంకారావుకు సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది.

Tags: #AndhraPolitics2024#AndhraPradesh#AndhraPradeshForest#APAdvisors#APCabinet2024#APDeputyCM#APNews#BJPAAlliance#ChandrababuNaidu#CleanPolitics#ExpertLeadership#ForestManAnkarao#GoodGovernance#LeadershipMatters#pawankalyan#PeopleFirstGovernance#PoliticalNews#Tdp#TDPJSPBJPJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభ రెడ్డికి క్యాన్సర్..!

Next Post

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

Related Posts

AliaBhatt
Entertainment

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang
Crime

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject
Big Story

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం
Big Story

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం

DrugsParty
Big Story

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

Next Post
Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

Karnataka: బెంగళూరు విషాదానికి బాధ్యులెవరు..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AliaBhatt

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info