ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కీలక విషయాలు వెలుగులోకి..!

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కీలక విషయాలు వెలుగులోకి..!
ADVERTISEMENT

పాస్టర్ ప్రవీణ్ మృత్యువు కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్‌తో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. జగ్గయ్యపేట దగ్గర ఫుటేజ్ ప్రకారం, ప్రవీణ్ రెండు వాహనాల మధ్యలో పడిపోయారు. ఒకవైపు లారీ, మరోవైపు ఆర్టీసీ బస్సు వేగంగా వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన అదుపు తప్పి పడిపోవడంతో అక్కడే పెద్ద ప్రమాదం తప్పింది.ఇంతలో కీసర టోల్‌గేట్ దగ్గర కూడా ప్రవీణ్ బైక్ అదుపుతప్పిన ఫుటేజ్ బయటపడింది. అక్కడ గోడను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విజయవాడలో ఉండాల్సిన ఆయన ఎందుకు ముందుకు వెళ్లారని నమ్మకస్తులు ప్రశ్నిస్తున్నారు. అతనిపై ఏదైనా ఒత్తిడా? లేదంటే ఎవరి నుంచి భయం? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. మూడు సార్లు ప్రమాదం తప్పించుకున్నా, చివరకు రాజమండ్రి సమీపంలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

ఇదిలా ఉంటే, హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించారు. ఆయనను అడిగిన వివరాలపై తిరిగి నోటీసులు జారీ చేశారు. ఏమైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వాలని కోరారు. హర్షకుమార్ మాత్రం తాను ఆరోపణలు చేయలేదని, ఆర్‌టీఐ ప్రకారం ప్రశ్నలు అడిగానని చెబుతున్నారు. ఇది కొత్త దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.ఇప్పటికే ఈ కేసు రాజకీయ మలినాల దిశగా మళ్లినట్టు కొందరి అభిప్రాయం. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాస్టర్ మద్యం తీసుకున్నట్లు రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక రాగానే వాస్తవం బహిర్గతం అవుతుందని అన్నారు. ప్రవీణ్ మరణం వెనక అసలు కారణాలు ఎలాగైనా బయటకు రావాలని కుటుంబ సభ్యులు, పాస్టర్ల సంఘాలు కోరుకుంటున్నాయి.

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మరణం కలకలంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లు సేకరిస్తున్నారు. ఈ మరణం పైన తాజా గా ప్రవీణ్ సతీమణి.. ఆయన సోదరుడు స్పందించారు. మరో వైపు ప్రవీణ్ మరణానికి ముందు ప్రమాదానికి గురైన మరో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. పడుతూ.. లేస్తూ.. వరుస ప్రమాదా లకు ప్రవీణ్ గురైనట్లు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇక.. ప్రవీణ్ సతీమణి వెల్లడించిన అంశాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి.

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణం పైన ఆయన సతీమణి జెస్సికా తో పాటుగా సోదరుడు కిరణ్ స్పం దించారు. ఈ కేసులో రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు వాడుకోవడం ఆపి వేయాలని కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఇద్దరూ వేర్వేరుగా వీడియో ప్రకటన విడుదల చేశారు. కిరణ్ తన వీడియో లో ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిం దని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరూ సొంత దర్యాప్తులు ఆపా లని కోరారు. ఇది… ప్రవీణ్‌ పగడాల ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని చెప్పారు. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు ప్రవీణ్‌ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరికొం దరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రవీణ్‌ పగడాలను గౌరవిస్తూ… ఇలాంటి చర్యలను ఆపివేయండి. ఆయన ఎప్పుడూ మత సామర స్యాన్నే కోరుకున్నారు. మేం ప్రభుత్వ దర్యాప్తును పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయవద్దని కిరణ్ కోరారు. అదే విధంగా ప్రవీణ్ సతీమణి జెస్సికా సైతం ఇదే తరహాలో స్పందించారు. తమకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్య వాదాలు చెప్పారు. ఇలాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరమని కోరారు. ప్రవీణ్‌ పగ డాల ఒక మంచి భర్త, మంచి తండ్రిగా పేర్కొన్నారు. ఆయన భౌతికంగా లేరని తెలిశాక…తాము అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభు త్వం వేగంగా స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని చెప్పారు. దర్యాప్తుపై తమకు నమ్మకముందని.. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

తన భర్త మత సామరస్యాన్నే కోరుకున్నారని,దానిని దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు ఎన్నడూ లేదని ప్రవీణ్ సతీమణి జెస్సికా వెల్లడించారు. ఇక, ఇటు పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ పడుతూ లేస్తూ వరుస ప్రమాదాలకు గురైనట్టు సీసీటీవీ కెమెరా మరో ఫుటీజీ బయటకు వచ్చింది. చిల్లకల్లు టోల్‌గేట్‌ సమీపంలోనూ ఆయన బుల్లెట్‌ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన మరో ఫుటేజీ బయట పడింది. కీసర టోల్‌గేట్‌ వద్ద బుల్లెట్‌ అదుపుతప్పి పడిపోయింది. అక్కడ ఆయనకు ప్రాథమిక వైద్యం చేసిన అంబులెన్స్‌ సిబ్బంది దీనికిముందు మరో ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఆ మేరకు చిల్లకల్లు టోల్‌గేట్‌ దాటడానికి ముందే జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా విడుదలైంది. ముందు వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయి ప్రవీణ్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఫుటేజీలన్నింటినీ పరిశీలిస్తున్న పోలీసులు.. పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వరుస ప్రమాదాలకు గురైనట్టు విచారణలో గుర్తించారు

Tags: #BreakingNews#ChristianCommunity#CrimeReport#IndiaNews #KeyRevelations#JusticeForPastorPraveen#LatestUpdates#LegalNews#PastorPraveen#PublicAwareness#ReligiousNews#SocialIssues#TrendingNow#TruthUnveiled
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Trump: ట్రంప్ సుంకాలపై భారత్‌పై ప్రభావం

Next Post

Tripti Dimri: కోట్లు ఆస్తులు.. చాలా సింపుల్ గా..!

Related Posts

Vijayasai Reddy Political Strategy
Big Story

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics
Big Story

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu
Big Story

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram
Entertainment

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

Next Post
Tripti Dimri: కోట్లు ఆస్తులు.. చాలా సింపుల్ గా..!

Tripti Dimri: కోట్లు ఆస్తులు.. చాలా సింపుల్ గా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info