ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Prabhas: ప్రభాస్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరోయిన్!

Prabhas: ప్రభాస్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరోయిన్!
ADVERTISEMENT

ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే విషయం తెల్సిందే. రాజాసాబ్‌ సినిమాతో పాటు ప్రభాస్‌ మరో వైపు ఫౌజీ సినిమాలోనూ నటిస్తున్నాడు. ‘సీతారామం’ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు స్పీడ్‌గా జరుగుతున్నాయి. షూటింగ్‌ ప్రారంభం సమయంలోనే హీరోయిన్‌గా ఇమాన్విని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమాలో మరో హీరోయిన్‌ పాత్ర ఉంటుందని, ఆమెను ఎంపిక చేసే పనిలో హను ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఫౌజీ సినిమాలో ఇమాన్వితో పాటు మరో హీరోయిన్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా కథ అనుసారం గెస్ట్‌ పాత్రలో బాలీవుడ్‌ హీరోయిన్‌ను చూపించబోతున్నారట. కథలో యువరాణి పాత్ర అత్యంత కీలకమైన గెస్ట్‌ రోల్‌. ఆ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కేవలం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఆమె కనిపించబోతుందని, అందుకోసం సాలిడ్‌ పారితోషికంను ఆఫర్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఆలియా భట్ సైతం కథలో కీలకం కనుక నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆలియా భట్ ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించింది. రామ్‌ చరణ్‌కి జోడీగా ఆ సినిమాలో ఆలియా భట్‌ నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాలో ఆలియా భట్ పాత్ర మరింత ఎక్కువ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఆలియా భట్‌ మాత్రం ఆర్ఆర్‌ఆర్ సినిమా విషయంలో ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. హీరోయిన్‌గా సౌత్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు గాను ఆలియా భట్‌ రెడీగా ఉన్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కనుక ఫౌజీలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్మీ నేపథ్యంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ఆగస్టు వరకు షూటింగ్‌ పూర్తి చేయాలని హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ నటుడు అనుపమ్ ఖేర్‌ సైతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవలే షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. మరో వైపు సినిమాలో సీనియర్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సైతం కనిపించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags: #bollywood#Imanvi#PanIndiaMovie#prabhas#PrabhasHanu#RajaDeluxe#SouthCinema#tollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

RevanthReddy:తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు

Next Post

Sreeleela: రష్మికపై శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

Related Posts

Telangana
Big Story

Telangana:ఫస్ట్ తేదీకే జీతాలు.. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్ న్యూస్

MEIL:భారత్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు బిగ్ బూస్ట్.. ఎంఈఐఎల్–అనలాగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం
Big Story

MEIL:భారత్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు బిగ్ బూస్ట్.. ఎంఈఐఎల్–అనలాగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం

Assembly:హుందాతనం కోల్పోతున్న రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి హెచ్చరికా?
Andhra Pradesh

Assembly:హుందాతనం కోల్పోతున్న రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి హెచ్చరికా?

PreityMukhundhan
Entertainment

PreityMukhundhan:బ్లాస్ట్’ తర్వాత వరుస అవకాశాల దిశగా అడుగులు.. చెన్నైలో ‘ఇదయం మురళి’ ప్రమోషన్స్‌లో సందడి

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సరికొత్త ఊతం.. ఏపీ, మహారాష్ట్రల మధ్య చారిత్రాత్మక బంధం

SIR
Big Story

SIR:ఒక వ్యక్తికి ఒకే ఓటు.. డూప్లికేట్ ఓటర్లపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు

Next Post
Sreeleela: రష్మికపై శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

Sreeleela: రష్మికపై శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana:ఫస్ట్ తేదీకే జీతాలు.. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్ న్యూస్

MEIL:భారత్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు బిగ్ బూస్ట్.. ఎంఈఐఎల్–అనలాగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం

MEIL:భారత్‌లో ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు బిగ్ బూస్ట్.. ఎంఈఐఎల్–అనలాగ్ వ్యూహాత్మక భాగస్వామ్యం

Assembly:హుందాతనం కోల్పోతున్న రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి హెచ్చరికా?

Assembly:హుందాతనం కోల్పోతున్న రాజకీయాలు.. ప్రజాస్వామ్యానికి హెచ్చరికా?

PreityMukhundhan

PreityMukhundhan:బ్లాస్ట్’ తర్వాత వరుస అవకాశాల దిశగా అడుగులు.. చెన్నైలో ‘ఇదయం మురళి’ ప్రమోషన్స్‌లో సందడి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info