హరీష్ రావు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు… రైతుల కోసం
నేను వివక్ష చూపను.. నాది వివక్ష చూపే తత్వం కాదు
మేం పేదల కోసం పని చేస్తాం తప్… రాజకీయ నాయకుల కోసం కాదు
వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చిద్దాం రండి
పదేళ్లు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు.. ఇప్పుడు పదేళ్లు ప్రజలు మమల్ని ఆశీర్వదిస్తారు
2029 లో మళ్లీ అధికారం మాదే
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నా
కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన సభ్యులుగా ఉంటున్నారు
ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వండి
మార్పు చేసి చూడండి.. మంచి జరుగుతుందో లేదో చూడండి
మీర అడ్డుకుంటే ఏదీ ఆగదు
మళ్లీ 2029 లో వస్తాం… సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తాం
సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం మాకు లేదు
119 నియోజకవర్గాలతో సమానంగా చూస్తాం