ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది మృతి

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..59 మంది మృతి
ADVERTISEMENT

నార్త్ మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య 51 నుంచి 59కి పెరిగింది.ఈ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించగా, 155 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.కోకని పట్టణంలోని పల్స్ క్లబ్‌లో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. దేశ రాజధాని స్కాప్యాకు తూర్పున 100 కి.మీ దూరంలో ఈ కోకని పట్టణం ఉంటుంది.సోషల్ మీడియా ఫుటేజీలో, భవనం మంటల్లో తగలబడుతున్నట్లుగా కనిపిస్తోంది.

క్లబ్‌లో డీఎన్‌కే బ్యాండ్ సంగీత కార్యక్రమం కోసం 1500 మంది హాజరైనట్లుగా చెబుతున్నారు. ఉత్తర మాసిడోనియాలో హిప్-హాప్ ద్వయం డీఎన్‌కే బ్యాండ్ చాలా ఫేమస్.ప్రాథమిక నివేదికల ప్రకారం, బాణసంచా పేల్చే పరికరాల్లో నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగడం మొదలైనట్లు తెలిసిందని హోం మంత్రి పాన్స్ టోస్కోవ్‌స్కీ చెప్పారు.

”ఈ నిప్పురవ్వలు, మండే స్వభావమున్న మెటీరియల్‌తో తయారుచేసిన సీలింగ్‌కు అంటుకున్నాయి. తర్వాత క్లబ్ అంతటా మంటలు వ్యాపించాయి. ఈ కేసు విషయంలో కొంతమందిని అరెస్ట్ చేశాం” అని కోకని పోలీస్ స్టేషన్ ముందు విలేఖరులకు ఆయన తెలిపారు.వేదిక మీద మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన ఇస్తుండగా రెండుచోట్ల నిప్పురవ్వలు ఎగసిపడి సీలింగ్‌‌కు మంట అంటుకున్నట్లు, తర్వాత వేగంగా మంటలు విస్తరించినట్లుగా ఫుటేజీలో కనిపిస్తుంది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీ, ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.పర్యవసానాలను ఎదుర్కోవడానికి చేయాల్సిందంతా చేస్తామని, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషాదానికి కారణాలను కనుక్కుంటున్నామని అన్నారు.

”ఇది దేశానికి చాలా కష్టమైన, విషాదకరమైన రోజు. చాలా యువప్రాణాలను కోల్పోయాం” అని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.కోకని ఆసుపత్రిలో తొలుత ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయిన 90 మందిని చేర్చారు. గాయాల పాలైన మరికొంతమందిని చికిత్స కోసం స్కాప్యాలోని ఆసుపత్రులకు తరలించారు

Tags: #FireTragedy#KocaniFire#NightclubFire#NorthMacedoniaFire#StaySafe
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఆ తర్వాత ఏమేందంటే..?

Next Post

Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

Related Posts

TelanganaEducation
Big Story

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly
Andhra Pradesh

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding
Entertainment

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

IndiaHealth
Big Story

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu
Andhra Pradesh

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

Next Post
Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

Vijayasai Reddy : ఆహా రాజా! ఓహో రాజా! అంటే కుదరదు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info