ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?

Mukesh Ambani Antilia: వక్ఫ్ భూమిలో నిర్మించారా? వాస్తవం ఏంటి..?
ADVERTISEMENT

భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ఊహించని విధంగా అతి పెద్ద చిక్కే వచ్చిపడింది. ముంబయిలోని అత్యంత విశాలవంతమైన రూ.15వేల కోట్ల విలువైన ‘ఆంటిలియా’ భవంతిని ఇప్పుడు ఖాళీ చేస్తారా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అంబానీ కలల సౌధం
ముకేశ్ అంబానీకి ముంబయిలో 27 అంతస్తుల అత్యంత విలాసవంతమైన భవనం ఉంది. దీనిని ‘ఆంటిలియా’ అంటారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవంతుల్లో ఇది ఒకటి. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ సుమారుగా రూ.15,000 కోట్లు ఉంటుందని ఓ అంచనా. దీనిని చికాగోకు చెందిన పెర్కిన్స్‌ అండ్ విల్ సంస్థ రూపొందించింది. 2006-2010 మధ్యలో దీని నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఆకాశ హర్మ్యంలో అంబానీలు పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. అలాగే జిమ్‌, స్పా, హోమ్ థియేటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, హెలిప్యాడ్‌ సహా వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలోనే ముకేశ్, నీతా అంబానీ కుటుంబం మొత్తం ఉంటోంది.

భారత పార్లమెంట్‌ ఇటీవలే వక్ఫ్‌ సవరణ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇది ఇప్పుడు అది చట్టంగా మారింది. ఆంటిలియా భవనం ఉన్న ప్రదేశం ఒకప్పుడు వక్ఫ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉండేదని ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై ఏడాది కాలంగా ఓవైసీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ భూమిని 1986లో కరీం భాయ్‌ ఇబ్రహీం అనే వ్యక్తి వక్ఫ్‌ బోర్డ్‌కు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. కరీం భాయ్‌ దానిని కేవలం మతపరమైన విద్య కోసం, అనాథాశ్రమ నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్‌) ప్రకారం, వక్ఫ్ బోర్డ్‌ పరిధిలో ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం గానీ, లేదా ఉపయోగం కోసం ఇవ్వకూడదని ఉన్నట్లు ప్రముఖ ప్రముఖ మీడియా సంస్థ దైనిక్‌ భాస్కర్‌ రాసుకొచ్చింది. ఏటీఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలాన్ని 2002లో ముకేశ్‌ అంబానీకి రూ.21.5 కోట్లకు విక్రయించారని ఒవైసీ ఆరోపించారు. ఓవైసీ కామెంట్స్​తో అంబానీ ఇల్లు విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి ఈ భూమికి చట్టపరమైన సమస్యలు ఆంటిలియా నిర్మాణం చేపట్టకు ముందు నుంచే ఉన్నాయి. 2006-2010 మధ్య ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ ప్రైవేట్ నివాసాన్ని అంబానీ నిర్మించారు. ఈ క్రమంలో ఈ స్థల వివాదం సుప్రీంకోర్ట్‌కు కూడా వెళ్లింది. చాలా సంవత్సరాలుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఇండియాలో వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన భూ వివాదాలు కొత్తేమీ కాదు. 1950లో వక్ఫ్‌ బోర్డ్ ఆధ్వర్యంలో కేవలం 52,000 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. 2025 నాటికి వక్ఫ్‌ బోర్డ్ ఆధ్వర్యంలో ఉన్న భూమి 9.4 లక్షల ఎకరాలకు పెరిగాయి.

Tags: #AmbaniControversy#AmbaniNews#AmbaniVsWaqf#Antilia#AntiliaControversy#FactCheckAntilia#MukeshAmbani#MukeshAmbaniNews#MumbaiNews#RealEstateControversy#TruthAboutAntilia#WaqfBoard#WaqfLandIssue#WaqfProperty
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AndhraPolitics: జగన్ భద్రత పై బొత్సా చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల

Next Post

Allu Arjun-Atlee: అంచనాల్ని నిజం చేస్తారా?

Related Posts

#EstherAnil
Latest

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital
Andhra Pradesh

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana
Big Story

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase
Big Story

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం
Big Story

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం

SocialMediaStars
Entertainment

SocialMediaStars:గ్లామర్‌తో వైరల్ అవుతున్న ఇద్దరు బ్యూటీలు

Next Post
Allu Arjun-Atlee: అంచనాల్ని నిజం చేస్తారా?

Allu Arjun-Atlee: అంచనాల్ని నిజం చేస్తారా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#EstherAnil

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info