ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభ రెడ్డికి క్యాన్సర్..!

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభ రెడ్డికి క్యాన్సర్..!
ADVERTISEMENT

కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యం పై ఆయన కుమార్తె కీలక అంశాలను బయట పెట్టారు. కొంత కాలంగా ముద్రగడ క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేసారు. తన తండ్రికి తన సోదరుడు సరైన చికిత్స చేయించటం లేదని ఆరోపించారు. ముద్రగడతో రాజకీయంగా విభేదించిన క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. తాజాగా ముద్రగడ ఆరోగ్యం గురించి చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేసారు. తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని సోషల్ మీడియాలో పోస్టింగ్ ద్వారా వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి తెలిసి కలిసేందు కు వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేను గిరి , అతని మామ నా తండ్రిని కలవడానికి అనుమతించలే దని ట్వీట్‌లో వివరించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి పేర్కొన్నారు.

తన సోదరుడు గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని పేర్కొన్నారు. బయట నుంచి ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది దారుణమని.. ఎంత మాత్రం సహించే విషయం కాదని క్రాంతి స్పష్టం చేశారు. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే వదిలిపెట్టననని సోదరుడు గిరికి క్రాంతి హెచ్చరించారు. కొంత కాలంగా రాజకీయంగా ముద్రగడతో కుమార్తె క్రాంతి విభేదించారు. అప్పట్లో ముద్రగడ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముద్రగడ వ్యవహా రాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు. కాగా, ముద్రగడ ఆరోగ్యం పైన కుమార్తె చేసిన పోస్టింగ్ సంచలనంగా మారుతోంది.

My father, Mudragada Padmanabham, is battling cancer, and I am deeply concerned that my brother Giri is deliberately denying him the proper treatment he urgently needs.

Recently, a former YSRCP MLA tried to take me to visit my father in good faith. But Giri and his father-in-law…

— Kranthi Barlapudi (@kr_barlapudi) June 6, 2025

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pinaki Mishra: లేటు వయసులో రహస్యంగా పెళ్లి..!

Next Post

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

Related Posts

AliaBhatt
Entertainment

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang
Crime

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject
Big Story

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం
Big Story

War : ఎందుకు ఇరాన్‌పై కఠినంగా నిలుస్తోంది United States? పూర్తి కథనం

DrugsParty
Big Story

DrugsParty:టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు అరెస్ట్

Next Post
Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

Pawan Kalyan: షాకింగ్ డెసిషన్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AliaBhatt

AliaBhatt:బాలీవుడ్ స్టార్ అలియా భట్ పుట్టినరోజు – అందం, ప్రతిభతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నటి

NepaliGang

NepaliGang:జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ – పనిమనుషులుగా చేరిన నేపాలి గ్యాంగ్ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లింది

MusiProject

MusiProject:మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – “లక్షన్నర కోట్ల ఆస్తిని జీరో వాల్యూ చేయాలా?”

TirumalaLaddu

TirumalaLaddu:తిరుమల లడ్డూ నెయ్యి వివాదం – జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, రాజకీయంగా చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info