ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Miss World Contestants: ఓరుగల్లు ఒడిలో ప్రపంచ సుందరీమణుల సందడి

Miss World Contestants: ఓరుగల్లు ఒడిలో ప్రపంచ సుందరీమణుల సందడి
ADVERTISEMENT

ఓరుగల్లు ఒడిలో ప్రపంచ అందం వచ్చి చేరింది . ప్రపంచ సుందరీమణుల సందడితో వరంగల్ జిల్లా అదరగొడుతుంది .. అదిరిపోయే పట్టు పరికిణిలో అందంగా ముస్తాబైన ముద్దుగుమ్మలు దేవాలయాలను దర్శనం చేసుకుంటూ .. అచ్చం తెలుగు అమ్మాయిల రెడీ అయి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వల్కపోస్తున్నారు .. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి .. మీరు కూడా ఈ అందమైన ఫోటోలపై ఒకసారి మీ లుక్ వేయండి .. హెరిటేజ్ వాక్‌లో భాగంగా ప్రపంచ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ జిల్లాలో మెరుస్తున్నాను ..

అచ్చం తెలుగింటి అమ్మాయిల రెడీ అయి తెలుగుదనం ఉట్టిపడేలా నుదుటున బొట్టు సిగ లో పూల తో అందంగా ముస్తాబయ్యారు .. మొత్తంగా 57 మంది మిస్ వరల్డ్ బ్యూటీలు రెండు గ్రూపులు గా వరంగల్ జిల్లా లో సందడి చేస్తున్నారు .. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ బ్యూటీలకు స్వాగతం పలికారు .. డోలు బతుకమ్మలతో వీరిని వరంగల్ జిల్లాలోకి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ముద్దుగుమ్మలు బతుకమ్మ వద్ద డాన్సులు చేయటమే కాకుండా డోలు చపుడుకు డాన్సులు చేస్తూ సందడి చేశారు .

ముందుగా వీరు 1000 స్తంభాల గుడి కి వెళ్లి అక్కడ నందీశ్వరుడికి పూజలు చేశారు .. అలాగే శివలింగానికి అభిషేకం చేసి నమశ్శివాయ అంటూ ఆ భగవంతున్ని ప్రార్థించి గుడిలో సెల్ఫీలకు దిగారు .అంతేకాకుండా తర్వాత భద్రకాళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు .. ఆ తర్వాత రామప్ప ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయ విశిష్టత కాకతీయుల చరిత్ర గురించి ఎన్నో విషయాలు వీరు తెలుసుకున్నారు .అంతేకాకుండా ఈ అందాల ముద్దుగుమ్మలు వరంగల్ కోట ఈ జిల్లాలోని అనేక పర్యాటక ప్రాంతాల ను సందర్శించారు .. ప్రస్తుతం వీరి కి సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియా లో భారీ స్థాయి లో ట్రెండ్ అవుతున్నాయి ..

Tags: #BeautyWithPurpose#GlobalBeauties#IndianCulture#MissWorld#missworld2025#MissWorldInIndia#Orugallu#Telangana#TelanganaPride#Warangal#WarangalDiaries
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh: తాడిపత్రిలో మళ్లీ భగ్గుమంటున్న రాజకీయాలు!

Next Post

Samantha Ruth Prabhu: క‌న్ఫ‌ర్మ్ చేసిందా..?

Related Posts

#EstherAnil
Latest

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital
Andhra Pradesh

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana
Big Story

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase
Big Story

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం
Big Story

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం

SocialMediaStars
Entertainment

SocialMediaStars:గ్లామర్‌తో వైరల్ అవుతున్న ఇద్దరు బ్యూటీలు

Next Post
Samantha Ruth Prabhu: క‌న్ఫ‌ర్మ్ చేసిందా..?

Samantha Ruth Prabhu: క‌న్ఫ‌ర్మ్ చేసిందా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#EstherAnil

EstherAnil:నటి ఎస్తేర్ అనిల్ గ్లామర్ ఫోటోషూట్ వైరల్ – స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

APCapital

APCapital:అమరావతి ఒక్కటే రాజధాని – ఏపీ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం చంద్రబాబు నాయుడు

Telangana

Telangana:ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు – రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

ThoothukudiCase

ThoothukudiCase:9 మంది పోలీసులకు ఉరిశిక్ష – మధురై కోర్టు చారిత్రాత్మక తీర్పు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info