ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Mark Shankar: మార్క్ శంకర్ వైద్యానికి ఎంత ఖర్చు అయ్యిందంటే..?

Mark Shankar: మార్క్ శంకర్ వైద్యానికి ఎంత ఖర్చు అయ్యిందంటే..?
ADVERTISEMENT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు మార్క్ శంక‌ర్ సింగ‌పూర్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, సురేఖ అంతా సింగ‌పూర్ లోనే ఉన్నారు. కుమారుడి ఆరోగ్యాన్ని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. కులదైవం అంజ‌నేయ‌స్వామి ద‌య‌వ‌ల్ల పెద్ద ప్ర‌మాదం నుంచి బిడ్డ బ‌య‌ట‌ప‌ట్టాడ‌ని చిరంజీవి కుదుట ప‌డ్డారు. అయితే మార్క్ శంక‌ర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకు మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది.అయితే ప‌వ‌న్ ఇప్పుడు సింగ‌పూర్ లో ఎన్ని రోజులు ఉంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న కేవ‌లం న‌టుడి గానే ఉంటే? షూటింగ్ లు అన్ని ప‌క్క‌న‌బెట్టేసి కోలుకునే వ‌ర‌కూ ఉండే అవ‌కాశం ఉంటుం ది. కానీ ప‌వ‌న్ ఏపీలో డీప్యూటీ సీఎంగా కూడా బాధ్య‌త‌లు వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది. ఈ క్ర‌మంలో కూట‌మిలో అత‌డి పాత్ర అత్యంత కీల‌క‌మైంది. ప‌వ‌న్ లేక‌పోతే ఎక్క‌డ ప‌నులు అక్క‌డ స్థంబించిపోతాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మార్క్ శంక‌ర్ ని ఇప్ప‌టికిప్పుడు ఇండియాకు త‌ర‌లించ‌డం సాధ్య‌మ‌వుతుందా? అంటే అది బిడ్డ ఆరోగ్యం మీద ఆధార‌ప‌డి ఉటుంది. ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ల‌డంతోనే డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రిగింద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలో విమాన ప్ర‌యాణం సాధ్య‌మేనా? సౌక‌ర్యంగా ఉంటుందా? లేదా? అన్న‌ది డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు నిర్ధారించాల్సి ఉంటుంది. అలాంటి అవ‌కాశం ఉంటే ఉన్న‌ప‌ళంగా హైద‌రాబాద్ కి షిప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే జ‌రిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. హైద‌రాబాద్ లో ఉంటూ ఏపీలో రాజ‌కీయం చేస్తూ కుటుం బంతో ఉండొచ్చు. కానీ మార్క్ శంక‌ర్ చ‌దువు స‌హా చాలా కాలంగా సింగ‌పూర్ లోనే ఉంటున్నారు. అక్క‌డ వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డి ఉన్నారు. కొత్త‌గా హైద‌రాబాద్ కి షిప్ట్ అవ్వ‌డం అంటే వాతావ‌ర‌ణం మారు తుంది. సాంకేతికంగానూ కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసు కుంటారో చూడాలి.సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గాయాలు నుంచి కోలుకున్న మార్క్‌ శంకర్‌ ప్రస్తుతం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే మార్క్‌ శంకర్‌ హాస్పిటల్‌ ఖర్చులపై ప్రస్తుతం ఓ చర్చ నడుస్తోంది. మార్క్‌ శంకర్‌కు అందించిన వైద్యానికి లక్షల్లో ఖర్చు అయినట్టు అందరూ భావిస్తున్నారు.

స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావ‌డంతో దట్టమైన నల్లటి పొగ పీల్చినట్టు వైద్యులు చెబుతున్నారు. దీని కోసం వైద్యులు బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్‌మెంట్‌ని మార్క్ శంక‌ర్‌కి అందించిన‌ట్టు తెలుస్తోంది. ఇదేదో కొత్త ట్రీమ్‌మెంట్‌లా ఉంది దీనికి ఎన్ని లక్షలు ఖర్చు అయ్యుంటాయో అనుకుంటున్నారేమో కాదా..కానీ ఈ ట్రీట్‌ మెంట్‌కు అయిన ఖర్చు ఎంతో తెలుస్తే మీరు షాక్ అవుతారు.ఈ బ్రోన్కో స్కోపీ ట్రీట్‌మెంట్‌కు అందించేందుకు కేవలం రూ.4 వేల నుండి 30 వేలు మాత్రమే వైద్యులు ఛార్జ్ చేస్తారంటా. అసలు ఈ ట్రీట్‌ మెంట్‌ ఎందుకు చేస్తారంటే. పేషెంట్‌ ఏవైన విషవాయువులు పీల్చుకొని అవి లంగ్స్ లోకి చేరితే ..వాటిని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించేందుకు ఈ ట్రీట్‌మెంట్ చేస్తారట. అయితే ప్రమాదం జ‌రిగిన 30 నిమిషాల లోపే ఈ ట్రీట్‌మెంట్‌ అందించాలని.. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో మార్క్ శంకర్‌ నల్లటి పొగను పీల్చారని దాన్ని తొలగించేందుకు ఈ ట్రీట్‌మెంట్ అందింనట్టు తెలుస్తోంది.

ఇక తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సింగపూర్‌ బయల్దేరి వెళ్లారు. హాస్పిటల్‌లో ఉన్న మార్క్ శంకర్‌ను చూసి. అక్కడి వైద్యుల‌తోనే మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్య ప‌రిస్థితిపై అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్‌ వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరూ సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతన్ని హైదరాబాద్‌ తీసుకురావ‌డానికి మ‌రో రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags: #BreakingNews#HealthUpdate#LatestUpdate#MarkShankar#MarkShankarNews#MarkShankarTreatment#MedicalExpenses#PublicSupport#TollywoodBuzz#ViralNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

FutureCity:ఫ్యూచర్ సిటీ దాకా మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్!

Next Post

Bihar: బీహార్ లో అకాల వర్షాలు.. 80 మంది మృతి!

Related Posts

ViroshWedding
Entertainment

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

IndiaHealth
Big Story

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu
Andhra Pradesh

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

IASTransfers
Big Story

IASTransfers:తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు | 45 మంది అధికారులకు కొత్త పోస్టింగులు

ViroshWedding
Entertainment

ViroshWedding:ఉదయపూర్‌లో విజయ్ – రష్మికల గ్రాండ్ వెడ్డింగ్ | రెండు సంప్రదాయాల ప్రకారం ఘన వివాహం

PMModi
Big Story

PMModi:ప్రధాని నరేంద్ర మోదీకి 100 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు | ప్రపంచ రికార్డు సాధించిన తొలి రాజకీయ నేత

Next Post
Bihar: బీహార్ లో అకాల వర్షాలు.. 80 మంది మృతి!

Bihar: బీహార్ లో అకాల వర్షాలు.. 80 మంది మృతి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

IndiaHealth

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

IASTransfers

IASTransfers:తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు | 45 మంది అధికారులకు కొత్త పోస్టింగులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info