• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Manju Warrier: 15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

Manju Warrier:  15 ఏళ్ళ గ్యాప్ తరువాత!

మలయాళ సినీ నటి మంజు వారియర్‌ ‘మనసియలాయో’ సాంగ్ తో అందరి మనసును దోచుకుంది. ఈ పాట రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ మూవీ లోనిది. ఈ సాంగ్ లో ఈమె రెడ్ సారీ కట్టుకొని, కళ్ల జోడు పెట్టుకొని డాన్స్ చేస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే తాజాగా ఈ అందాల భామ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. అందులో మంజు వారియర్ మోడ్రన్ అవుట్ ఫిట్ లో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇకపోతే మంజు వారియర్‌ మలయాళ నటి. ఆమె వయసు 46 సంవత్సరాలు. మంజు వారియర్ 1978లో తమిళనాడులో జన్మించింది. చిన్నవయసులోనే మంజు కూచిపూడి శిక్షణలో తీసుకున్నారు. బుల్లితెరపై మనోహరం సీరియల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 17 ఏళ్ల వయసులోనే సాక్ష్యం మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఏడాది సల్లాపం సినిమాతో కథానాయికగా వెండితెరపై మెరిసింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 1995 నుంచి 1999 వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది. నాలుగేళ్ల వ్యవధిలోనే ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. అలాగే నేషనల్ అవార్డ్, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకుంది.

తన కెరీర్ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు సల్లాపం సినిమాలో నటించిన హీరో దిలీప్ తో ప్రేమలో పడింది. అతన్ని పెళ్ళి చేసుకుని కెరీర్ కూడా వదులుకుంది. కొన్నాళ్ళ తరువాత అతను వేరే హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసాక మంజు వారియర్ విడాకులు తీసుకుంది. దీంతో మంజు వారియర్ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధతో చాలాకాలం పాటు తెరకు దూరమయ్యింది. 15 ఏళ్ళ గ్యాప్ తరువాత తిరిగి మేకప్ వేసుకుంది, మళ్ళీ టాప్ పొజిషన్‌కి చేరుకుంది.

Tags: #15YearsLater#ActressComeback#ComebackQueen#IndianCinema#MalayalamCinema#ManjuWarrier#ManjuWarrierReturns#SouthCinema#TollywoodUpdates#WomenInCinema
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Puri Jagannadh : దేశంలో హ్యూమ‌న్ లైబ్ర‌రీలు

Next Post

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Related Posts

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్
Big Story

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?
Latest

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!
Entertainment

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం
Big Story

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య
Big Story

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య

Ap Liquor Scam: పోలీసు కస్టడీకి చెవిరెడ్డి
Andhra Pradesh

Ap Liquor Scam: పోలీసు కస్టడీకి చెవిరెడ్డి

Next Post
Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Anantapur District: ఆబ్కారీ సీఐ హసీనాబాను దురుసు ప్ర‌వ‌ర్త‌న‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info