ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Japan: ఫోర్ డే వర్కింగ్ రూల్.. ఎందుకో తెలుసా?

Japan: ఫోర్ డే వర్కింగ్ రూల్.. ఎందుకో తెలుసా?
ADVERTISEMENT

జపాన్‌లో జననాల రేటు తగ్గిపోతుండటం వల్ల అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంటలు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా వారానికి 36 గంటల సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లల్ని కనడం కోసం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ సెలవులు ఇవ్వనున్నారు. జనన రేటు తగ్గడంపై కేవలం సమయం మాత్రమే కాదు ఖర్చు, కల్చర్, మారుతున్న ప్రాధాన్యతలు ప్రభావం చూపుతున్నాయి. చాలామంది యువకుల ఆర్థిక అస్థిరత, పిల్లల సంరక్షణ మద్దతు లేకపోవడం, వర్కింగ్ టార్గెట్స్ డిమాండ్ చేయడం… తల్లిదండ్రులుగా మారేందుకు భయపడి అసలు ఆ ఆలోచన చేయకపోవడం తదితర కారణాలు ఉన్నాయి.

కాగా నాలుగు రోజుల పనిభారం ప్రజలకు ఎక్కువ విశ్రాంతి ఇస్తే ఎంతో కొంత సహాయపడవచ్చు.. కపుల్స్ ప్రైవసీగా ఉండేందుకు, శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చని ఈ ఫోర్ డే వర్కింగ్ రూల్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ దశాబ్దాలుగా తగ్గుతున్న జనాభా రేటుతో పోరాడుతోంది. ఇప్పటికే తొమ్మిది మిలియన్ ఇండ్లు జనం లేక ఖాళీ అయిపోగా.. బర్త్ రేట్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టోక్యో వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ ఇంటర్‌డ్యూజ్ చేసింది. మిగతా రోజుల్లో పిల్లల్ని కనేందుకు సమయం కేటాయిస్తారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

వృద్ధాప్య జనాభా జపాన్‌కు ప్రస్తుతం పెద్ద ఆర్థిక సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఇదీ ఒకటి కాగా శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతున్నందున ప్రభుత్వం పరిష్కారాల కోసం వెతుకుతోంది. తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహ కాలు, సబ్సిడీతో కూడిన పిల్లల సంరక్షణ, పెళ్లి చేసుకుంటే కానుకలు వంటి విధానాలు తీసుకురాగా.. అవి కూడా పెద్దగా పనిచేయకపోవడంతో క్రిటికల్ వర్కింగ్ కల్చరు తగ్గించడం వల్ల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ చేస్తారనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఫ్యామిలీ, రిలేషన్స్.. ఫైనల్గా పిల్లలను కనడంపై ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆలోచించింది. జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో, జంటలు పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి జపాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా 36 గంటల సెలవును జనాభా తగ్గిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags: #4DayWorkWeek#EmployeeWellbeing#FlexibleWork#FutureOfWork#GlobalNews#Japan#JapaneseWorkStyle#JapanNews#JapanWorkCulture#ProductivityHacks #BreakingNews#TrendingNow#WorkFromHome#WorkLifeBalance#WorkplaceRevolution
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 Mukesh Ambani House: నెలవారీ విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా?

Next Post

Shalini Pandey: ఆమెతో పోలిక..?

Related Posts

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption
Big Story

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

IQ EQ SQ
Big Story

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

NEETPaperLeak
Big Story

NEETPaperLeak:దేశవ్యాప్త ఉద్యమం.. యువత ఆవేదనకు ముగింపు ఎప్పుడు

AP Irrigation White Paper
Andhra Pradesh

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Kodangal Development
Big Story

Kodangal Development: కొడంగల్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి.. ఆగస్టు 30న మళ్లీ వస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Next Post
Shalini Pandey: ఆమెతో పోలిక..?

Shalini Pandey: ఆమెతో పోలిక..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chennai Love Story Review

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Ajit Doval

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

IQ EQ SQ

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info