ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

JanaSena : ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జనసేన..?

JanaSena : ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జనసేన..?
ADVERTISEMENT

ఏపీలో కూట‌మి క‌ట్టి పార్టీల‌ను ఏకం చేసి.. వైసీపీని అధికారం నుంచి దించేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే ముందుకు సాగుతున్నారా? భ‌విష్య‌త్తులో ఆయ‌న త‌న రూట్‌ను తాను వేసు కునేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేసుకున్నారా? అంటే.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. చంద్ర‌బాబు వ‌ర‌కే ప‌వ‌న్ టీడీపీతో దోస్తీ చేసే అవ‌కాశం ఉంద‌ని.. బాబు త‌ర్వాత‌.. ప‌వ‌న్‌.. బీజేపీతోనే క‌లిసి ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతాన్ని వ‌దిలేసి.. భ‌విష్య‌త్తుపై ఇప్పుడే ఇంత ప్లాన్ ఎందుక‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది. అయితే.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది ఎవ‌రూ ఊహించ‌లేరు కాబ‌ట్టి.. ప‌వ‌న్‌-బాబుల స‌యోధ్య వ్య‌వ‌హారంపైనా ఇప్పుడు అంతే ఆస‌క్తిగా చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లు కావొచ్చు.. ఆయ‌న చేస్తున్న ప‌నులు కావొచ్చు.. జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేసుకునేదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. అంటే.. ఆయ‌న త‌ను సొంత‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వాస్త‌వానికి జ‌న‌సేన అంటే పార్టీ అనేది అంద‌రూ అనుకుంటారు. కానీ, వ్య‌వ‌స్థీ కృతం క‌న్నా.. వ్య‌క్తిగ‌తం చేయ‌డంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వ్య‌క్తిని బ‌ట్టి వ్య‌వ‌స్థ ఎలానూ ఆధార‌ప‌డి ఉంటుంది కాబ‌ట్టి.. తాను స‌చ్ఛీలుడిగా ఉంటూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు మాత్ర‌మే ప‌వ‌న్ రెడీ అవుతు న్నార‌న్న‌ది తెలిసిందే. ఈ క్ర‌మంలో భ‌విష్య‌త్తుపైనా ఇదే ధోర‌ణితో ఉన్నార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. 15 ఏళ్ల‌పాటు మేమే ఉంటాం! అని ప‌దే ప‌దే చెప్ప‌డం వెనుక‌.. బాబు వ‌ర‌కు మాత్ర‌మే త‌మ పొత్తు సాగుతుంద‌న్న సంకేతాలు ఇస్తున్నారు.

అయితే.. దీని వెనుక నిజంగానే టీడీపీతో పోత్తును వ‌దులుకుంటారా? అంటే.. అదేమీ కాదు. పొత్తులో ప్ర‌స్తుతం టీడీపీది పైచేయిగా ఉంది. కానీ, ప‌దిహేనేళ్ల త‌ర్వాత‌.. పొత్తులో జ‌న‌సేన‌ది పైచేయి కావొచ్చు. త‌ద్వారా.. తామే అధికారం పంచుకునే స్థాయికి చేరుకుంటామ‌న్న సంకేతాల‌ను ప‌వ‌న్ ఇస్తున్నారు. పైగా.. ప‌వ‌న్ సీఎం కావాల‌న్న కాపుల ఆకాంక్ష‌ను ఎంత వ‌ర‌కు తొక్కిపెట్టి ఉంచ‌గ‌లిగితే.. అంత వ‌ర‌కు జ‌న‌సేన‌కు తిరుగు ఉండ‌దు. ప‌వ‌న్ ఒక్క‌సారి సీఎం అయిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న పాల‌నేంటో చూసిన త‌ర్వాత‌.. స‌హ‌జంగానే ఆ ఇంట్ర‌స్ట్ త‌గ్గుతుంది. ఈ ప‌రంప‌ర‌లోనే.. 15 ఏళ్ల వ‌ర‌కు టీడీపీతోనే ఉంటామ‌న్న సంకేతాలు ఆయ‌న పంపిస్తున్నార‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌..!

Tags: #AndhraPradeshElections#APDeputyCM#APDevelopment#APPoliticalNews#APpolitics#ChandrababuNaidu#JaiJanaSena#JaiTDP#janasenaParty#NDAGovernment#NextCMOfAP#pawankalyan#PawanKalyanForAP#TDPAlliance#TDPJanaSenaAlliance#VoteForChangeJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

UK : అమెరికా బాటలోనే యూకే..!

Next Post

Kodali Nani : కొడాలి నానికి అస్వస్థత..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

Related Posts

TelanganaPublicSchool
Big Story

TelanganaPublicSchool:తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు: సీఎం రేవంత్

KariaMunda
Big Story

KariaMunda:అధికారం కాదు… ఆదర్శం కావాలి! ఇందుకు కరియా ముందా దిక్సూచి.

Telangana
Big Story

Telangana:ఉద్యోగులు–పెన్షనర్ల ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DeepaThomas
Entertainment

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

#ChandrababuNaidu, #Amaravati, #AmaravatiCapital, #SingaporePlus, #APDevelopment, #AndhraPradesh, #CII2026, #BusinessRoadShow, #Singapore, #InvestInAP, #GlobalInvestments, #PeopleFirst, #FutureCity, #SmartCity, #KrishnaRiver, #Infrastructure, #IconicBridges, #IndustrialGrowth, #ArcelorMittal,
Andhra Pradesh

Amaravati:సింగపూర్ కాదు.. సింగపూర్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు నాయుడు

NEETExam
Big Story

NEETExam:’టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తే లీక్స్ ఆగవు’.. కేంద్ర నిర్ణయంపై CEO పావెల్ దురోవ్ స్పందన

Next Post
Kodali Nani :  కొడాలి నానికి అస్వస్థత..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

Kodali Nani : కొడాలి నానికి అస్వస్థత..హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలింపు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaPublicSchool

TelanganaPublicSchool:తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు: సీఎం రేవంత్

KariaMunda

KariaMunda:అధికారం కాదు… ఆదర్శం కావాలి! ఇందుకు కరియా ముందా దిక్సూచి.

Telangana

Telangana:ఉద్యోగులు–పెన్షనర్ల ఆరోగ్య సేవల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

DeepaThomas

DeepaThomas:టాలీవుడ్‌లో మెరిసే కొత్త తార.. దీపా థామస్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info