ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

JaiHanuman : మహాభారతంలా కనువిందు

JaiHanuman : మహాభారతంలా కనువిందు
ADVERTISEMENT

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న జై హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హనుమాన్ అఖండ విజయం సాధించడంతో, ఈ ఫ్రాంచైజీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ అంచనాలను మించిన స్థాయిలో జై హనుమాన్ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఇది కేవలం మరో విజువల్ వండర్‌గానే కాకుండా, పౌరాణిక మల్టీ స్టారర్‌గా తెలుగు సినిమాకు ఓ కొత్త పాఠం చెప్పబోతోంది.

ఇప్పటికే టైటిల్‌తోనే ప్రభావం చూపించిన ఈ చిత్రం కోసం ప్రశాంత్ వర్మ ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇది కేవలం హనుమంతుని కథ కాకుండా, పౌరాణిక సాహిత్యంలో చిరంజీవులుగా పేర్కొనబడే సప్తమహా వ్యక్తుల కథల సమాహారంగా ఉండబోతోందట. హనుమంతుడు, అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్యులు, పరశురాముడు, వ్యాసుడు.. ఈ ఏడుగురు చిరంజీవుల కథలు ఈ చిత్రంలో ప్రధాన భాగంగా ఉండనున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఒక్కో పాత్రకు ఒక్కో ప్రముఖ నటుడిని తీసుకునే ఆలోచనపై ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దృష్టి పెట్టారని టాక్. అంటే ఇది ఒక రకంగా మల్టీ స్టారర్ పౌరాణిక విజన్ అనే చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో ఇంతవరకూ ఈ స్థాయిలో మల్టీ స్టారర్ పౌరాణిక చిత్రం రాలేదు. ఇది కుదిరితే, జై హనుమాన్ సినిమా తెరపై ఓ మహాభారతంలా కనువిందు చేసే అవకాశం ఉంది. వీరందరి పాత్రలకు తగ్గట్లు స్క్రీన్ ప్లే డెప్టుగా ఉండేలా స్క్రిప్ట్ వర్క్‌ను ప్రశాంత్ ఎంతో జాగ్రత్తగా చేయిస్తున్నాడట.

ఇప్పటికే పరిశ్రమలో పలువురు టాప్ హీరోలతో చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఒకవైపు విజువల్ ఎఫెక్ట్స్ టీమ్‌తో పాటు హిస్టారికల్ లుక్ డిజైనింగ్ వర్క్ కూడా ముందస్తుగా మొదలయ్యింది. ఎందుకంటే ప్రతీ చిరంజీవి పాత్రకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం, గెటప్, ఇంట్రడక్షన్ అవసరం అవుతుంది. డైలాగ్ రైటింగ్, రీసెర్చ్ టీమ్‌లు కంటిన్యూగా ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో చాలా పెద్ద బడ్జెట్ ఖర్చవుతుందని టాక్. ఈ సినిమా కోసం భారీ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా బాలీవుడ్, సౌత్ ఇండియా నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. ప్రశాంత్ వర్మ కూడా ఈ సినిమాను భారత్ మొత్తానికి ప్రసిద్ధిపరచాలన్న ఆలోచనతో తీర్చిదిద్దుతున్నాడట. భక్తి, భావం, విజువల్ గ్రాండ్‌నెస్ అన్నీ కలిసేలా కథను డిజైన్ చేస్తున్నట్లు టాక్.

పూర్తిగా చెప్పాలంటే, జై హనుమాన్ కేవలం ఒక సినిమానే కాదు… ఇది ఒక మహా పౌరాణిక ప్రయాణం అవుతుంది. సప్త చిరంజీవుల చరిత్రను ఆధునిక చిత్రీకరణతో, ప్రేక్షకుల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు దగ్గరగా తీసుకురావాలని దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఊహించిన విధంగా కొనసాగితే, ఇండియన్ స్క్రీన్‌పై ఇదొక అద్భుతమైన మల్టీ స్టారర్ మైథలాజికల్ మాస్టర్‌పీస్‌గా నిలవడం ఖాయం

Tags: #chiranjeevi#CinemaUniverse #FilmIndustry#Entertainment #Blockbuster#EpicCinema#Hanuman#IndianCinema#JaiHanuman#Mega157#MythologicalMovie#MythologyMeetsCinema#PrashanthVarma#RishabShetty#telugucinema#tollywood
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mega157 : ఫుల్ లెంత్ హ్యుమర్ రోల్ లో

Next Post

AP: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి మృతి

Related Posts

SathiLeelavathi,
Entertainment

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews
Latest

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

#RCB, #ViratKohli, #DevduttPadikkal, #IPL2026, #RCBvsGT, #Chinnaswamy, #Top2, #RCBFans, #CricketFever, #PlayoffsRace
Big Story

IPL2026:చిన్నస్వామిలో ఆర్సీబీ ఘన విజయం – 206 లక్ష్యాన్ని చిత్తు చేసిన కోహ్లి-పడిక్కల్ జోడీ

#RaghavChadha, IndianPolitics, #AAP, #BJP, #RajyaSabha, #PoliticalShift, #OpportunisticPolitics, #MobileRechargeIssue, #TrafficProblems, #AirportFoodPrices, #GigWorkersRights, #PaternityLeave, #Democracy, #IndiaNews, #PoliticalAnalysis
Big Story

IndianPolitics:రాఘవ్ చద్దా రాజకీయ మలుపు – అవకాశవాదం vs ప్రజాస్వామ్య విలువలు

#Madhubala, #SaraArjun, #BollywoodBiopic, #Dhurandhar, #OTTRelease, #IndianCinema, #Biopic, #ClassicActress, #MughalEAzam, #FilmNews, #CinemaUpdates, #BollywoodNews, #ActressLife, #UpcomingMovie, #TrendingNews
Entertainment

SaraArjun:‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్..!

#RTCStrike, #Telangana, #RevanthReddy, #RTCEmployees, #Hyderabad, #CabinetMeeting, #Kaleshwaram, #PPPProjects, #EmployeeBenefits, #BreakingNews, #TelanganaNews, #GovtDecisions, #PublicTransport, #EconomicPolicy, #LatestUpdates
Big Story

Telangana:RTC కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయాలు – చర్చలకు ఆహ్వానం ఇచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

Next Post
AP: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి మృతి

AP: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్‌తో చిన్నారి మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SathiLeelavathi,

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

#TSRTC, #TelanganaRTC, #RTCStrike, #RTCWorkers, #PRC, #TelanganaNews, #BusServices, #HyderabadTraffic, #RTCJAC, #PublicTransport, #RTCEmployees, #StrikeEnd, #BreakingNews, #TelanganaGovernment

TelanganaRTC:ఆర్టీసీ చర్చలు సఫలం – కార్మికులకు ఉపశమనం, ప్రయాణికులకు ఊరట

#RCB, #ViratKohli, #DevduttPadikkal, #IPL2026, #RCBvsGT, #Chinnaswamy, #Top2, #RCBFans, #CricketFever, #PlayoffsRace

IPL2026:చిన్నస్వామిలో ఆర్సీబీ ఘన విజయం – 206 లక్ష్యాన్ని చిత్తు చేసిన కోహ్లి-పడిక్కల్ జోడీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info