ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Sports

IPL 2025: అత్యంత ఖరీదైన ప్లేయింగ్ XI.. ఇది చాలా కాస్లీ గురూ!

IPL 2025: అత్యంత ఖరీదైన ప్లేయింగ్ XI.. ఇది చాలా కాస్లీ గురూ!
ADVERTISEMENT

ప్రధానంగా భారతీయ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ – 2025) షెడ్యూల్ దాదాపు నెల క్రితమే వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ మార్చి 22 నుంచి మే 25 వరకూ జరగనుంది. ఈ సీజన్ 65 రోజులపాటు జరగనుండగా.. మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి.

మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ క్రికెట్ పండుగలో భాగంగా… తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడనున్నాయి. 2008 తర్వాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో ఎదురుపడటం ఇదే తొలిసారి.

ఈ సీజన్ లో రెండో మ్యాచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మార్చి 23న ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో మార్చి 22 నుంచి మే 18 వరకూ 70 లీగ్ మ్యాచ్ లు జరగనుండగా.. మే 20 నుంచి 25 వరకూ 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరోపక్క ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు మినహా దాదాపు మిగిలిన అన్ని జట్లలోనూ టాప్ ప్లేయర్స్ అంతా మంచి ఫామ్ లోనే ఉన్నారనే విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు మునుపటి ఫామ్ ను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.

అవును… దాదాపు మరో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆటగాళ్లతో పాటు బెట్టింగ్ రాయుళ్లు ఫుల్ ఫామ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ లోనూ వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుండగా.. బెట్టింగులు కాసిన వాళ్లలో బాగుపడినవాళ్లు ఒక్కరు కూడా లేరని అంటుంటారు. ఆ స్థాయిలో గాంబ్లింగ్ జరుగుతుందని చెబుతుంటారు. అయినప్పటికీ చాలా మంది ఈసారి మంచి జరుగుతుంది, ఈసారి వర్కవుట్ అవుతుంది అని నమ్మి నమ్మి లక్షలు నష్టపోయి, బ్రతుకులను రోడ్లపాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఈసారి బెట్టింగ్ విషయంలో అధికారుల నుంచి పలు అలర్ట్స్ జారీ అవుతున్నాయి. ఈసారి ఈ విషయాన్ని ఓ క్యాంపెయిన్ లా రన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా… తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెరపైకి వచ్చారు. ఈ సందర్భంగా… ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయంలో జనాలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా… ఏ ఒక్కరూ బెట్టింగులను ప్రోత్సహించొద్దని తెలిపారు. ఈ సమయంలోనే #SayNoToBettingApps నెట్టింట హల్ చల్ చేస్తోంది

Tags: #AjinkyaRahane#AxarPatel#CricketTwitter#IPL2025#KLRahul#RishabhPant#SanjuSamson#ShreyasIyer#ShubmanGill
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Janasena : మరో చారిత్రక సంగ్రామం!

Next Post

Ketika Sharma : అదిరిపోయే ఐటమ్ సాంగ్..!

Related Posts

TejasswiPrakash
Entertainment

TejasswiPrakash:ఫ్యాషన్ ఈవెంట్‌లో తేజస్వి ప్రకాష్ అందాల వర్షం

TelanganaNews
Big Story

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

APPanchayatElections
Andhra Pradesh

APPanchayatElections:పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతేనా? బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

APNews
Andhra Pradesh

APNews: చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. నామినేటెడ్ పదవులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ

KiaraAdvani
Entertainment

KiaraAdvani:వసంతకాలం ముందే వికసించిన కియారా అద్వానీ – ఫ్లోరల్ డ్రెస్‌లో డ్రీమీ లుక్ వైరల్

TSPolitic
Big Story

TSPolitic:తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Next Post
Ketika Sharma : అదిరిపోయే ఐటమ్ సాంగ్..!

Ketika Sharma : అదిరిపోయే ఐటమ్ సాంగ్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TejasswiPrakash

TejasswiPrakash:ఫ్యాషన్ ఈవెంట్‌లో తేజస్వి ప్రకాష్ అందాల వర్షం

TelanganaNews

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

APPanchayatElections

APPanchayatElections:పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతేనా? బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

APNews

APNews: చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. నామినేటెడ్ పదవులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info