ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Gorantla Madav: మళ్లీ వార్తల్లోకి..!

Gorantla Madav: మళ్లీ వార్తల్లోకి..!
ADVERTISEMENT

మళ్లీ వార్తల్లోకి వచ్చారు మాజీ ఎంపీ.. వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇప్పటివరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు బెయిల్ రావటంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే నోటికి పని చెప్పటం షురూ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడి కేసులో అరెస్టు కావటం.. రిమాండ్ ఖైదీగా మాధవ్ జైల్లో ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన గోరంట్ల మాధవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలు.. అక్రమ అరెస్టులు.. వైసీపీ నేతలను.. వైసీపీ శ్రేణుల పిక్క మీద వెంట్రుక కూడా పెరకలేరని మండిపడ్డారు. తరచూ నోటికి పని చెప్పే నేతగా పేరున్న గోరంట్లలో కించిత్ కూడా మార్పు రాలేదన్న విషయం.. ఆయన భాషలోనే అర్థమవుతుందని చెప్పాలి.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీ ఓడేది లేదని.. అదే సమయంలో కూటమి గెలిచేది ఉండదన్న గోరంట్ల.. ప్రతి రోజు ఒక రాజకీయ హత్య.. ఒక అక్రమ అరెస్టుతో రాష్ట్రాన్ని ఉక్కు పిడికిళ్లతో బిగించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో గోరంట్ల మాధవ్ తో పాటు అరెస్టు అయి.. జైలుకు వెళ్లిన రమేశ్.. దామోదర్ తదితరులు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చినంతనే నోటికి పని చెప్పిన గోరంట్ల మాధవ్.. రానున్న రోజుల్లో మరింత చురుగ్గా ఉంటారని చెబుతున్నారు.

సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలకు ఇక నూకలు చెల్లాయి. అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇకనైనా పుల్‌స్టాప్ పెట్టాలి. కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలి. అక్రమ అరెస్టులు చేయిస్తు్న్న సీఎం చంద్రబాబు నా పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. అక్రమ అరెస్టులకు పుల్‌స్టాప్ పెట్టి పథకాల దృష్టి పెడితే మంచిది”- మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

Tags: #AndhraPolitics#BailGranted#ChandrababuCriticism#GorantlaMadhav#PoliticalArrest#RajahmundryJail#YCPLeader#YCPvsTDP
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kiara Advani: మళ్లీ సత్తా చాటే నా..!

Next Post

Chiranjeevi: చిరుకు లైన్ క్లియర్

Related Posts

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy
Big Story

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election
Big Story

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

EGovernance
Andhra Pradesh

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

Telangana
Big Story

Telangana:తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు.. ఆదిలాబాద్, మామునూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

Next Post
Chiranjeevi: చిరుకు లైన్ క్లియర్

Chiranjeevi: చిరుకు లైన్ క్లియర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nara Lokesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

EGovernance

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info