ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Uncategorized

GOI | ఐఏఎస్‌ల ఆస్తులపై కేంద్రం ఉక్కుపాదం.. లెక్కలు తేల్చేస్తాయా?

GOI
ADVERTISEMENT

తెలంగాణలో ఇటీవల ఓ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్‌పై ఏసీబీ దాడిచేస్తే వందల కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. అంతకు ముందు రెవిన్యూ సహా ఇతర విభాగాల్లో ఉద్యోగుల అవినీతిపై ఎటాక్ చేసినా వందల కోట్ల ఆస్తులే దొరుకుతున్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న సంగతి పక్కన పెడితే వీరే ఇలా సంపాదిస్తే ఇక ఐఏఎస్‌ల సంపాదన ఎలా ఉంటుందన్నది ఊహకు అందని విషయం. కానీ ఐఏఎస్‌ల చేతుల్లోనే అధికారం ఉంటుంది. వారిపై ఎవరు రెయిడ్ చేస్తారు?. కానీ కేంద్రం ఇప్పుడు కొత్తగా వారి ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఒత్తిడి చేస్తోంది. కానీ చాలా మంది స్పందించడంలేదు.

కేంద్ర సిబ్బంది ,శిక్షణ శాఖ దేశంలోని ఐఏఎస్ అధికారులందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సంవత్సరానికి సంబంధించిన స్థిరాస్తి రిటర్నులను వచ్చే ఏడాది జనవరి 31 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది. అధికారుల ఆస్తుల వివరాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఈ ప్రక్రియను చేపడుతుంది. నిర్ణీత గడువులోపు ఆస్తుల వివరాలు ఇవ్వని పక్షంలో, సదరు అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

నిబంధనల ప్రకారం గడువు లోపు ఆస్తుల వివరాలు సమర్పించని అధికారులకు ప్రమోషన్లు, విదేశీ పోస్టింగ్‌ల విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా, వారికి ప్రభుత్వం నుంచి అందే విజిలెన్స్ క్లియరెన్స్ నిలిపివేస్తారు.

ఆస్తుల వివరాలు దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణా ఉల్లంఘన. ఒక అధికారి సర్వీసులో చేరినప్పుడు ఉన్న ఆస్తులకు, సర్వీసులో ఉండగా సమకూరిన ఆస్తులకు మధ్య వ్యత్యాసాన్ని దీని ద్వారా పర్యవేక్షించవచ్చు. ఇది అవినీతిని అరికట్టడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ స్పారో ద్వారా బహిరంగ పరచడం వల్ల సామాన్యులకు కూడా సమాచార హక్కు చట్టం కింద లేదా నేరుగా అధికారుల ఆస్తులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అధికారుల ప్రవర్తనను పరోక్షంగా నియంత్రిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దర్యాప్తు సంస్థలకు ఈ డేటా కీలకమైన ఆధారంగా మారుతుంది. పారదర్శకమైన పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ చర్య ఒక పునాది వంటిదని కేంద్రం చెబితోంది.

ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలు కేవలం ఐఏఎస్ అధికారులకే పరిమితం కాకుండా, ఐపీఎస్ , ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా వర్తిస్తాయి. ఈ ఏడాది ఆస్తుల వెల్లడి ప్రక్రియను మరింత కఠినతరం చేయడం ద్వారా, ఉన్నతాధికారుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తనను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ విధానంలో ఈ వివరాల సేకరణ జరుగుతుండటంతో, డేటా విశ్లేషణ కూడా సులభం కానుంది. చాలా మంది అధికారులు తమ పేరుతో.. తమ కుటుంబసభ్యుల పేర్లతో విచ్చలవిడిగా ఆస్తులు పోగేసుకున్నారు. అందుకే వివరాలివ్వడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ఎంతో మందికి బినామీ పేర్లతో ఆస్తులున్నాయి. ప్రతి ఒక్కరిపైనా సమగ్ర పరిశీలన జరిపితే ఓ రాష్ట్ర బడ్జెట్ అంత అక్రమాస్తులువెలుగు చూస్తాయని ఎక్కువ మంది నమ్మకం.

#GOI

Tags: #Accountability#AssetCheck#BigAction#CBICase#CentralGovernment#CorruptionFreeIndia#GovernmentAlert#GovernmentOfIndia#IAS#IASAssets#IASOfficers#IncomeBeyondAssets#IPS#PowerWithResponsibility#Transparency#VigilanceInquiryGoi
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Social Media | 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్..!

Next Post

Duvvada Srinivas | మిడ్‌నైట్‌లో జంక్షన్ షేక్.. దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశారంటే?

Related Posts

VijayRashmikaWedding
Entertainment

VijayRashmikaWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు వైరల్…

APDevelopment
Andhra Pradesh

APDevelopment:సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం – సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి

CricketNews
Big Story

CricketNews:రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి BCCI షాక్ – సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ Bకు డిమోషన్

MunicipalPolls2026
Big Story

MunicipalPolls2026:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రేపే – 123 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్, 2996 వార్డుల్లో భారీ పోటీ

Raashii Khanna
Entertainment

Raashii Khanna:ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డబ్బింగ్ ప్రారంభించిన రాశీ ఖన్నా – పవన్ కళ్యాణ్ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు

InspiringStory
Big Story

InspiringStory:పండ్లు అమ్మి పాఠశాల నిర్మించిన మహానుభావుడు — పద్మశ్రీ హరేకల హజబ్బా ప్రేరణాత్మక జీవితం

Next Post
Duvvada Srinivas

Duvvada Srinivas | మిడ్‌నైట్‌లో జంక్షన్ షేక్.. దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశారంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

VijayRashmikaWedding

VijayRashmikaWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు వైరల్…

APDevelopment

APDevelopment:సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం – సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి

CricketNews

CricketNews:రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి BCCI షాక్ – సెంట్రల్ కాంట్రాక్ట్‌లో గ్రేడ్ Bకు డిమోషన్

MunicipalPolls2026

MunicipalPolls2026:తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రేపే – 123 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్, 2996 వార్డుల్లో భారీ పోటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info