ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Dr. Preeti Reddy: విమానంలో వృద్ధుడు ప్రాణం కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు

Dr. Preeti Reddy: విమానంలో వృద్ధుడు  ప్రాణం కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు
ADVERTISEMENT

విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడి ప్రాణాలను మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి సమయస్ఫూర్తితో కాపాడారు. శనివారం రాత్రి ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలో, ఆమె చేసిన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) వృద్ధుడికి పునర్జన్మనిచ్చింది.వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, 74 ఏళ్ల వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో పాటు, నోటి నుంచి ద్రవం బయటకు రావడం ప్రారంభమైంది. దీంతో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రీతి రెడ్డి ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె, ఆ వృద్ధుడిని ప్రాథమికంగా పరీక్షించారు. ఆయన రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయిందని నిర్ధారించుకున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు. కొంత సమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించి, వృద్ధుడి పరిస్థితి కొంత మెరుగుపడింది.విమానం ల్యాండ్ అయిన వెంటనే, విమానాశ్రయ సిబ్బంది ఆ వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు

Tags: #BreakingNews#DrPreetiReddy#GoodNews#HeroInRealLife#HumanityInFlight#HumanityWins#Mallareddy#MedicalHero#ProudMoment#SouthIndiaNews#TelanganaPride#TollywoodNews#VimanamEmergency#VimanamIncident#WomenInMedicine
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Different Movie: చాలా డిఫరెంట్ గా!

Next Post

Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం

Related Posts

SathiLeelavathi,
Entertainment

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews
Latest

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

#TSRTC, #TelanganaRTC, #RTCStrike, #RTCWorkers, #PRC, #TelanganaNews, #BusServices, #HyderabadTraffic, #RTCJAC, #PublicTransport, #RTCEmployees, #StrikeEnd, #BreakingNews, #TelanganaGovernment
Big Story

TelanganaRTC:ఆర్టీసీ చర్చలు సఫలం – కార్మికులకు ఉపశమనం, ప్రయాణికులకు ఊరట

#RCB, #ViratKohli, #DevduttPadikkal, #IPL2026, #RCBvsGT, #Chinnaswamy, #Top2, #RCBFans, #CricketFever, #PlayoffsRace
Big Story

IPL2026:చిన్నస్వామిలో ఆర్సీబీ ఘన విజయం – 206 లక్ష్యాన్ని చిత్తు చేసిన కోహ్లి-పడిక్కల్ జోడీ

#RaghavChadha, IndianPolitics, #AAP, #BJP, #RajyaSabha, #PoliticalShift, #OpportunisticPolitics, #MobileRechargeIssue, #TrafficProblems, #AirportFoodPrices, #GigWorkersRights, #PaternityLeave, #Democracy, #IndiaNews, #PoliticalAnalysis
Big Story

IndianPolitics:రాఘవ్ చద్దా రాజకీయ మలుపు – అవకాశవాదం vs ప్రజాస్వామ్య విలువలు

#Madhubala, #SaraArjun, #BollywoodBiopic, #Dhurandhar, #OTTRelease, #IndianCinema, #Biopic, #ClassicActress, #MughalEAzam, #FilmNews, #CinemaUpdates, #BollywoodNews, #ActressLife, #UpcomingMovie, #TrendingNews
Entertainment

SaraArjun:‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్..!

Next Post
Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం

Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల బృందం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

SathiLeelavathi,

SathiLeelavathi:లావణ్య త్రిపాఠి – దేవ్ మోహన్ జంటగా ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్

#The3rd, #DadaSahebPhalkeFilmFestival, #DSPFF2026, #ShortFilm, #TeluguCinema, #IndianCinema, #FilmFestival, #NewDelhi, #KAMuniSureshPillai, #AdarsiniChitralu, #NewtonThirdLaw, #StudentPressure, #CorporateColleges, #EducationalSystem, #SocialMessage, #ThoughtProvoking, #FestivalSelection, #TeluguShortFilm, #IndieFilm, #CinemaNews

ShortFilm:దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026కు ఎంపికైన “The 3rd” షార్ట్ ఫిలిం – కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంచలన చిత్రం

#TSRTC, #TelanganaRTC, #RTCStrike, #RTCWorkers, #PRC, #TelanganaNews, #BusServices, #HyderabadTraffic, #RTCJAC, #PublicTransport, #RTCEmployees, #StrikeEnd, #BreakingNews, #TelanganaGovernment

TelanganaRTC:ఆర్టీసీ చర్చలు సఫలం – కార్మికులకు ఉపశమనం, ప్రయాణికులకు ఊరట

#RCB, #ViratKohli, #DevduttPadikkal, #IPL2026, #RCBvsGT, #Chinnaswamy, #Top2, #RCBFans, #CricketFever, #PlayoffsRace

IPL2026:చిన్నస్వామిలో ఆర్సీబీ ఘన విజయం – 206 లక్ష్యాన్ని చిత్తు చేసిన కోహ్లి-పడిక్కల్ జోడీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info