ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Different Movie: చాలా డిఫరెంట్ గా!

Different Movie: చాలా డిఫరెంట్ గా!
ADVERTISEMENT

వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో లియోన్ ఆర్ భాస్కర్ కెమెరామెన్ గా చేస్తున్నా ఈ సినిమాకు నిహల్ సంగీతం అందించారు. అందరూ మంచి టెక్నీషియన్స్ వర్క్ చేసిన బెస్ట్ ఫిలిం ఇది.

ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చాలా బాగుంది, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనల్ లో ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇంటర్నేషనల్ స్టాండెడ్స్ తో, సూపర్బ్ విజువల్స్ ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ చేస్తుంటే తెలుస్తోంది.

తెలుగు నిర్మాత ఎన్.ఎస్.వి.డి శంకర్రావు చేసిన ఈ హాలీవుడ్ చిత్రం డిఫరెంట్. మంచి సినిమాలు చెయ్యాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. కథ , కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆధరిస్తారు, అదే తరహాలో ఈ డిఫరెంట్ సినిమా రాబోతోంది. ఏప్రిల్ 18న విడుదల కాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

Tags: #AzeezCheemaruv#BehindTheScenes#CinemaNews#DifferentMovie#EntertainmentNews#GNash#PrettyJo#SouthCinema#TollywoodBuzz#TollywoodCinema#TollywoodStars#UdayBhaskarMovieUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SRH Players: పార్క్‌ హయత్‌లో అగ్ని ప్రమాదం.సురక్షితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు

Next Post

Dr. Preeti Reddy: విమానంలో వృద్ధుడు ప్రాణం కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు

Related Posts

#AnanyaBirla, #RevanthReddy, #TelanganaRising, #InvestTelangana, #GlobalSummit2026, #BharatFutureCity, #SvatantraMicrofin, #TelanganaInvestments, #HyderabadNews, #TelanganaNews, #అనన్యబిర్లా, #రేవంత్‌రెడ్డి, #తెలంగాణరైజింగ్, #పెట్టుబడులు, #తెలంగాణవార్తలు, #News7Telugu
Big Story

Telangana : తెలంగాణ పెట్టుబడులపై అనన్య బిర్లా ఆసక్తి! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం.

Delimitation
Big Story

Delimitation : డీలిమిటేషన్‌తో సీట్లు పెంపు.. ప్రజాస్వామ్యమా? ప్రజాధనంపై భారమా?

#MalladiKrishnaRao, #LifetimeAchievementAward, #MalladiKrishnaRaoAward, #Yanam, #Puducherry, #London, #BritishParliament, #TamilEconomicDevelopmentAwards, #YanamMLA, #PublicService, #మల్లాడికృష్ణారావు, #యానాం, #పుదుచ్చేరి, #జీవితకాలసాధనపురస్కారం
Big Story

MalladiKrishnaRao : యానాం ప్రజలకు గర్వకారణం.. మల్లాడి కృష్ణారావుకు లండన్ అవార్డు

#Humanity, #HumanValues, #ParentsRespect, #RespectParents, #FamilyValues, #SocialResponsibility, #HumanRelations, #ElderlyCare, #ParentsLove, #HeartBreakingIncident, #Jangaon, #TelanganaNews, #Telangana, #SocialAwareness, #News7Telugu
Big Story

Telangana:మానవత్వం మంటకలిసిన వేళ.. కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర!

#AakasamloOkaTara, #AakasamloOkaTaraMovie, #AakasamloOkaTaraReview, #DulquerSalmaan, #SatvikaVeeravalli, #TeluguCinema, #TeluguMovieReview, #MovieReview, #Tollywood, #TeluguMovies, #InspirationalMovie, #WomenEmpowerment, #FamilyEntertainer, #LatestMovieReview, #News7Telugu
Entertainment

TeluguCinema :ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. మనసును తాకే అద్భుతమైన సినిమా!

#NoVoteForMoney, #VoteValue, #SaveDemocracy, #VoterAwareness, #VillageDevelopment, #FreeAndFairElections, #ElectionReforms, #StopVoteBuying, #IndianDemocracy, #VoterRights, #PeoplePower, #PoliticalAwareness, #ChittoorDistrict, #AndhraPradesh, #Palamaneru, #News7Telugu
Andhra Pradesh

AndhraPradesh :ఓటుకు డబ్బు వద్దు.. గ్రామాన్ని గెలిపించండి! ఓటర్లకు కీలక సందేశం

Next Post
Dr. Preeti Reddy: విమానంలో వృద్ధుడు  ప్రాణం కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు

Dr. Preeti Reddy: విమానంలో వృద్ధుడు ప్రాణం కాపాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#AnanyaBirla, #RevanthReddy, #TelanganaRising, #InvestTelangana, #GlobalSummit2026, #BharatFutureCity, #SvatantraMicrofin, #TelanganaInvestments, #HyderabadNews, #TelanganaNews, #అనన్యబిర్లా, #రేవంత్‌రెడ్డి, #తెలంగాణరైజింగ్, #పెట్టుబడులు, #తెలంగాణవార్తలు, #News7Telugu

Telangana : తెలంగాణ పెట్టుబడులపై అనన్య బిర్లా ఆసక్తి! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం.

Delimitation

Delimitation : డీలిమిటేషన్‌తో సీట్లు పెంపు.. ప్రజాస్వామ్యమా? ప్రజాధనంపై భారమా?

#MalladiKrishnaRao, #LifetimeAchievementAward, #MalladiKrishnaRaoAward, #Yanam, #Puducherry, #London, #BritishParliament, #TamilEconomicDevelopmentAwards, #YanamMLA, #PublicService, #మల్లాడికృష్ణారావు, #యానాం, #పుదుచ్చేరి, #జీవితకాలసాధనపురస్కారం

MalladiKrishnaRao : యానాం ప్రజలకు గర్వకారణం.. మల్లాడి కృష్ణారావుకు లండన్ అవార్డు

#Humanity, #HumanValues, #ParentsRespect, #RespectParents, #FamilyValues, #SocialResponsibility, #HumanRelations, #ElderlyCare, #ParentsLove, #HeartBreakingIncident, #Jangaon, #TelanganaNews, #Telangana, #SocialAwareness, #News7Telugu

Telangana:మానవత్వం మంటకలిసిన వేళ.. కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info