ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

 CM CHANDRABABU :తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పో

 CM CHANDRABABU :తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పో
ADVERTISEMENT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. ఈ దేవాలయాల మహాకుంభ్ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు.

ఆ భారీ ఆధ్యాత్మిక సదస్సులో ప్రపంచంలోని 58 దేశాల నుంచి వచ్చిన 1,581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో 15 వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు. 60 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒకరోజు కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 19న ఏపీ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు.

కాగా, ఇవాళ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా… ముంబయిలో టీటీడీకి స్థలం కేటాయించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ముంబయిలో అమ్మవారి ఆలయం నిర్మాణం, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫడ్నవీస్ కు వినతి పత్రం అందించారు.

తిరుపతిలో ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు పర్యటిస్తున్నారు. తిరుపతిలో నేటి నుంచి మూడురోజుల పాటు టెంపుల్‌ ఎక్స్‌పో జరుగుతోంది. తిరుపతిలో టెంపుల్‌ ఎక్స్‌పోను ముగ్గురు సీఎంలు ప్రారంభిస్తున్నారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‍, గోవా సీఎం ప్రమోద్‍ సావంత్‍ పాల్గొననున్నారు. సదస్సులో 58 దేశాల్లోని 1581 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధుల హాజరుకానున్నారు. 111 మంది ప్రముఖ వక్తలు, 60 కిపైగా స్టాల్స్, 15 వర్క్ షాప్​లను ఏర్పాటు చేశారు. ఆలయ నిర్వహణకు సంబంధించి ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థ, ఆలయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థను పెంపొందించడంపై మూడు రోజుల పాటు సదస్సు జరుగనుంది. మూడు గంటల నుంచి ప్రారంభం కానున్న సదస్సుకు ముఖ్యమంత్రులు హాజరుకానుండటంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: #AndhraPradesh#CBNinTirupati . #ChandrababuNaidu#ChandrababuNaidu
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chiru157: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ కి అన్ని సిద్దం

Next Post

 ICC Champions Trophy 2025 : మరి కొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ సమరం

Related Posts

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews
Big Story

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh
Big Story

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike
Andhra Pradesh

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

#Fortune99Homes, #MadiralaRosireddy, #Fortune99HomesMDMadiralaRosireddyArrest, #RealEstateFraud, #RealEstateScam, #HyderabadCrime, #BanjaraHillsPolice, #JadcherlaLandScam, #PlotFraud, #LandScam, #CheatingCase, #FakeDocuments, #HyderabadNews, #TelanganaNews, #RealEstateNews, #CrimeNews, #BanjaraHills, #Gachibowli, #MadiralaRosireddyArrest ,CRIMENEWS ,Telangana
Big Story

Telangana:రియల్ ఎస్టేట్ మోసం ఆరోపణలు.. ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎండీ రోసిరెడ్డి అరెస్ట్ అసలేం జరిగింది?

BJP Rajya Sabha Nominations 2026
Big Story

BJP Rajya Sabha Nominations 2026: హర్దీప్ పూరి, బీఎల్ వర్మకు నో.. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Next Post
 ICC Champions Trophy 2025 : మరి కొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ సమరం

 ICC Champions Trophy 2025 : మరి కొన్ని గంటల్లో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ సమరం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

#AI, #ArtificialIntelligence, #AIJobs, #FutureOfJobs, #Automation, #RobotProtest, #AIRegulation, #Technology, #FutureOfWork, #Employment, #DigitalWorld, #AIImpact, #Robots, #Jobs, #HumanFuture, #TechnologyNews

AIRobots:ఏఐ వల్ల మనిషి భవిష్యత్తు ఎటు? ఉద్యోగాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఇదే

#ChandrababuNaidu, #NarendraModi, #ChandrababuModi, #PoliticalEquations, #AndhraPradeshPolitics, #APPolitics, #TDP, #BJP, #NDA, #IndianPolitics, #PoliticalAnalysis, #Chandrababu, #Modi, #AndhraPradesh

IndianPolitics:చంద్రబాబు-మోదీ రాజకీయ సమీకరణాలు: గత వైఖరి నుంచి నేటి ప్రశంసల వరకు అసలు కథ ఇదే

AP Contract Staff Nurses Strike

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info